*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా .. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం*

0
315

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా .. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం* /// *శేరిలింగంపల్లి రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ... 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని గల్లీలలో ప్రజలను కలుస్తూ, ఇంటింటికీ వెళ్లి చేతి గుర్తుకె ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనారిటీ నేతలు, యువజన కాంగ్రెస్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Health
Delta 9 Drinks: The Ultimate Guide to THC Infused Sodas
The Ultimate Guide to Refreshment: Everything You Need to Know About Delta 9 Drinks The landscape...
By rosi dene 2026-03-25 22:30:37 0 1K
Health
Personalized Tummy Tuck Surgery Plans: Matching Your Body Type
Imagine shedding years of stubborn belly fat and loose skin to reveal a toned, confident...
By Momin Enfeildsaudi 2026-02-11 10:07:49 0 238
Education
Commercial Law Assignments: Understanding & Overcoming the Challenges
Commercial law students have to take part in various activities, such as presentations, mock...
By Hessa Joseph 2026-06-17 10:37:06 0 275