Recent Updates
  • *ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు.*///

    *విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం* –:*ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డి* ///

    *కర్నూలు రూరల్ రిపోర్టర్ (నేటి గళం) –:*

    కర్నూల్ నగరం చిన్నటేకూరు సమీపంలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న , శ్రీ లక్ష్మీ పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నర్సరీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా పిపి 1 విద్యార్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అలాగే పి పి 2 విద్యార్థులకు కూడా ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. ఇంతటి చక్కటి వాతావరణం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉపాధ్యాయులు మా స్కూలులో అందుబాటులో ఉన్నారు. ఫ్యాకల్టీ మొత్తం బొంబాయి, కలకత్తా, పూణే ఇతర నార్త్ ఇండియన్స్ . కావున ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్ కూడా మంచి సముచిత స్థానంలో ఉందని చెప్పవచ్చు. మన పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో ఉపయోగపడే విధంగా మోరల్స్ , ఎథిక్స్ తో కూడిన విద్యను అందిస్తున్నాము. అంతే కాకుండా స్కూలు సౌకర్యాలకు తగ్గ ఫీజును అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    *ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు.*/// *విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం* –:*ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డి* /// *కర్నూలు రూరల్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ నగరం చిన్నటేకూరు సమీపంలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న , శ్రీ లక్ష్మీ పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నర్సరీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా పిపి 1 విద్యార్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అలాగే పి పి 2 విద్యార్థులకు కూడా ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. ఇంతటి చక్కటి వాతావరణం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉపాధ్యాయులు మా స్కూలులో అందుబాటులో ఉన్నారు. ఫ్యాకల్టీ మొత్తం బొంబాయి, కలకత్తా, పూణే ఇతర నార్త్ ఇండియన్స్ . కావున ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్ కూడా మంచి సముచిత స్థానంలో ఉందని చెప్పవచ్చు. మన పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో ఉపయోగపడే విధంగా మోరల్స్ , ఎథిక్స్ తో కూడిన విద్యను అందిస్తున్నాము. అంతే కాకుండా స్కూలు సౌకర్యాలకు తగ్గ ఫీజును అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 14 Views 0 Reviews
  • *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
    *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
    *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు* /// *కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ప్రోహిబిషన్ .. డిప్యూటీ కమిషనర్ వారి కార్యాలయంలో జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధికారులు .. సీఐ లు హాజరయ్యారు. సమావేశం లో నవోదయం 2.0 లో భాగంగా నాటుసారా నిర్మూలన చేయడం ... ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం, అక్రమ మద్యం అరికట్టడం .. అనధికారగా మద్యాన్ని నిర్మూలించడం పక్క రాష్ట్రాల మద్యం పై నిఘా ఉంచి వాటిని పూర్తిగా నిర్మూలించడం ... అనంతరం సురక్ష ఆప్ ద్వారా స్కానింగ్ ... ఎక్సైజ్ ఆప్ ద్వారా పర్యవేక్షణ చేయవలసినదిగా సమీక్ష సమావేశంలో అధికారులు వివరించడం జరిగింది. అంతేకాక మద్యం షాపు అన్నింటికీ పరిమిట్ రూముల లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఆర్ ఈటీ సక్రమంగా కట్టినది లేనిది పర్యవేక్షించి రిపోర్టు చేయవలసినదిగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి శ్రీదేవి , అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిoటెండెంట్ వి రాముడు , రామకృష్ణారెడ్డి , రాజశేఖర్ గౌడ్ .. ఆయా స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 12 Views 0 Reviews
  • *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు* /// *కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ప్రోహిబిషన్ .. డిప్యూటీ కమిషనర్ వారి కార్యాలయంలో జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధికారులు .. సీఐ లు హాజరయ్యారు. సమావేశం లో నవోదయం 2.0 లో భాగంగా నాటుసారా నిర్మూలన చేయడం ... ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం, అక్రమ మద్యం అరికట్టడం .. అనధికారగా మద్యాన్ని నిర్మూలించడం పక్క రాష్ట్రాల మద్యం పై నిఘా ఉంచి వాటిని పూర్తిగా నిర్మూలించడం ... అనంతరం సురక్ష ఆప్ ద్వారా స్కానింగ్ ... ఎక్సైజ్ ఆప్ ద్వారా పర్యవేక్షణ చేయవలసినదిగా సమీక్ష సమావేశంలో అధికారులు వివరించడం జరిగింది. అంతేకాక మద్యం షాపు అన్నింటికీ పరిమిట్ రూముల లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఆర్ ఈటీ సక్రమంగా కట్టినది లేనిది పర్యవేక్షించి రిపోర్టు చేయవలసినదిగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి శ్రీదేవి , అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిoటెండెంట్ వి రాముడు , రామకృష్ణారెడ్డి , రాజశేఖర్ గౌడ్ .. ఆయా స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.

    0 Comments 2 Shares 23 Views 0 Reviews
  • *ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం.*///

    *మన న్యూస్ కర్నూలు ప్రతినిధి –:*

    కర్నూల్ నగరం కల్లూరు ఎస్టేట్ సమీపంలో గల శ్రీ గోడల వీర హనుమంతు రాయుని దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ చిన్మయ మిషన్, ఆర్ఎస్ఎస్ అంకె శ్రీనివాసులు, విభాగ్ సేవ ప్రముక్ నాగేంద్ర, కేతన్, చిలుకూరి ప్రతాప్ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ, చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ ... హిందూ సమ్మేళన కార్యక్రమం మంచి ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పందిపాడు ప్రజలు చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.
    *ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం.*/// *మన న్యూస్ కర్నూలు ప్రతినిధి –:* కర్నూల్ నగరం కల్లూరు ఎస్టేట్ సమీపంలో గల శ్రీ గోడల వీర హనుమంతు రాయుని దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ చిన్మయ మిషన్, ఆర్ఎస్ఎస్ అంకె శ్రీనివాసులు, విభాగ్ సేవ ప్రముక్ నాగేంద్ర, కేతన్, చిలుకూరి ప్రతాప్ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ, చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ ... హిందూ సమ్మేళన కార్యక్రమం మంచి ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పందిపాడు ప్రజలు చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.
    0 Comments 0 Shares 297 Views 0 Reviews
  • మహిళా మార్ట్ లో అవినీతికి పాల్పడ్డ రూ.65 లక్షలు తిరిగి చెల్లించాలి..RP ల వేతనం రూ.26 వేలకు పెంచాలి. https://youtu.be/utaAmZURbY4?si=bnkDxgk_d3Qofqhp
    మహిళా మార్ట్ లో అవినీతికి పాల్పడ్డ రూ.65 లక్షలు తిరిగి చెల్లించాలి..RP ల వేతనం రూ.26 వేలకు పెంచాలి. https://youtu.be/utaAmZURbY4?si=bnkDxgk_d3Qofqhp
    0 Comments 0 Shares 396 Views 0 Reviews
  • *కోటి దీపోత్సవం వేడుక మానవాళి ఐక్యతకు ప్రతీక*///

    *కార్తీక అమావాస్య ఉత్సవం ఓ ప్రత్యేకం.*///

    *జ్యోతి ప్రజ్వలన, ఆకాశ దీపం, జ్వాలా తోరణ తో అంగరంగ వైభవంగా కార్తిక అమావాస్య పూజలు.*///

    *ప్రజలు, భక్తాదులు, కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయ అభివృద్ధి.* ///

    *విలేకరులతో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు శివ ప్రసాద్, శివారెడ్డి*///
    *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) –:*
    కార్తీక మాసం దీపోత్సవం వేడుక మానవాళి ఐక్యతకు ప్రతీక. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పూజలు ప్రత్యేకo అని శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు శివ ప్రసాద్ శివారెడ్డి లు అన్నారు. గురువారం కల్లూరు ఇండస్ట్రియల్ ఏస్టేట్ లోని శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం అమావాస్య పూజా కార్యక్రమాలు అత్యంత నిష్టతో, భక్తి శ్రద్ధలతో, భక్తాదులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా దీపారాధన కార్యక్రమాలు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు భక్తుశ్రద్ధలతో చేశారు. భక్తుల భజన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి ఓ ప్రత్యేకత ఉందని, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో కార్తీకమాసంతో పాటు శివరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా, అందరి సహకారంతో నిర్వహిస్తామన్నారు. అలాగే కల్లూరు, ఉమాపతి నగర్ లో ఉండే ప్రజలు కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంలా , మత సామరస్యానికి ప్రతీకలా అన్ని పండుగలు, ఉత్సవాలు, కలిసిమెలిసి నిర్వహించుకుంటామని, సమైక్యతే మా ప్రత్యేకత అని వారన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మురళీమోహన్, వెంకటరమణ, సత్యనారాయణ, రామ గిడ్డయ్య, లక్ష్మయ్య, ఆంజనేయులు, వెంకటలక్ష్మి, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    *కోటి దీపోత్సవం వేడుక మానవాళి ఐక్యతకు ప్రతీక*/// *కార్తీక అమావాస్య ఉత్సవం ఓ ప్రత్యేకం.*/// *జ్యోతి ప్రజ్వలన, ఆకాశ దీపం, జ్వాలా తోరణ తో అంగరంగ వైభవంగా కార్తిక అమావాస్య పూజలు.*/// *ప్రజలు, భక్తాదులు, కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయ అభివృద్ధి.* /// *విలేకరులతో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు శివ ప్రసాద్, శివారెడ్డి*/// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) –:* కార్తీక మాసం దీపోత్సవం వేడుక మానవాళి ఐక్యతకు ప్రతీక. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పూజలు ప్రత్యేకo అని శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు శివ ప్రసాద్ శివారెడ్డి లు అన్నారు. గురువారం కల్లూరు ఇండస్ట్రియల్ ఏస్టేట్ లోని శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం అమావాస్య పూజా కార్యక్రమాలు అత్యంత నిష్టతో, భక్తి శ్రద్ధలతో, భక్తాదులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా దీపారాధన కార్యక్రమాలు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు భక్తుశ్రద్ధలతో చేశారు. భక్తుల భజన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి ఓ ప్రత్యేకత ఉందని, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో కార్తీకమాసంతో పాటు శివరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా, అందరి సహకారంతో నిర్వహిస్తామన్నారు. అలాగే కల్లూరు, ఉమాపతి నగర్ లో ఉండే ప్రజలు కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంలా , మత సామరస్యానికి ప్రతీకలా అన్ని పండుగలు, ఉత్సవాలు, కలిసిమెలిసి నిర్వహించుకుంటామని, సమైక్యతే మా ప్రత్యేకత అని వారన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మురళీమోహన్, వెంకటరమణ, సత్యనారాయణ, రామ గిడ్డయ్య, లక్ష్మయ్య, ఆంజనేయులు, వెంకటలక్ష్మి, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 456 Views 0 Reviews
  • 20–11–2025 Neti Galam Telugu Daily News paper
    20–11–2025 Neti Galam Telugu Daily News paper
    File Type: pdf
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • కర్నూలు లో KDCC బ్యాంకు చైర్మన్ డీ. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు https://youtu.be/eK7_11PVUq8?si=rTPhTCoigAdHbdjG
    కర్నూలు లో KDCC బ్యాంకు చైర్మన్ డీ. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు https://youtu.be/eK7_11PVUq8?si=rTPhTCoigAdHbdjG
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • *ఘనంగా 2 వ కార్తీక సగర/ ఉప్పర వనభోజన కార్యక్రమం*/// *ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి టీజీ భరత్* ///
    *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) –:*
    కర్నూలు ఉప్పర /సగర సంగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణము నందు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర వెంకటాద్రి నగర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. సంఘం యొక్క అభివృద్ధికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అలాగే కర్నూల్ నగరం లో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పర సంఘం నాయకులు మాట్లాడుతూ ...
    కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
    వావిలాల విద్యాసంస్థల చైర్మన్ వావిలాల కృష్ణమూర్తి , కర్నూలు జిల్లా సగర సంగం వ్యవస్థాపకుడు వి కృష్ణమూర్తి , బాలికల పాఠశాల ట్రస్ట్ వ్యవస్థాపకుడు
    పొట్లపాడు ఉప్పర మాదన్న డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ నగర ఉప్పర వెల్ఫేర్ ... డెవలప్మెంట్ కార్పొరేషన్ పీయూ శివమ్మ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్
    ఉప్పర సురేష్ కుమార్ , ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప్పర ఎల్.వి ప్రసాద్ , ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ .. న్యాయ న్యాయవాది ఉప్పర సత్యం , అధ్యక్షుడు ఉప్పర వీరేంద్ర , ఉప్పర సంఘం ప్రధాన కార్యదర్శి
    నగర అధ్యక్షుడు ఉప్పర రాజేష్ , ఆంజనేయులు, లలితమ్మ ,పర్ల వెంకటేష్, రాంప్రసాద్, దూదకొండ కుమార్, వావిలాల శ్రీనివాసులు,మద్దిలేటి రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు.
    *ఘనంగా 2 వ కార్తీక సగర/ ఉప్పర వనభోజన కార్యక్రమం*/// *ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి టీజీ భరత్* /// *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ఉప్పర /సగర సంగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణము నందు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర వెంకటాద్రి నగర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. సంఘం యొక్క అభివృద్ధికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అలాగే కర్నూల్ నగరం లో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పర సంఘం నాయకులు మాట్లాడుతూ ... కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వావిలాల విద్యాసంస్థల చైర్మన్ వావిలాల కృష్ణమూర్తి , కర్నూలు జిల్లా సగర సంగం వ్యవస్థాపకుడు వి కృష్ణమూర్తి , బాలికల పాఠశాల ట్రస్ట్ వ్యవస్థాపకుడు పొట్లపాడు ఉప్పర మాదన్న డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ నగర ఉప్పర వెల్ఫేర్ ... డెవలప్మెంట్ కార్పొరేషన్ పీయూ శివమ్మ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఉప్పర సురేష్ కుమార్ , ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప్పర ఎల్.వి ప్రసాద్ , ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ .. న్యాయ న్యాయవాది ఉప్పర సత్యం , అధ్యక్షుడు ఉప్పర వీరేంద్ర , ఉప్పర సంఘం ప్రధాన కార్యదర్శి నగర అధ్యక్షుడు ఉప్పర రాజేష్ , ఆంజనేయులు, లలితమ్మ ,పర్ల వెంకటేష్, రాంప్రసాద్, దూదకొండ కుమార్, వావిలాల శ్రీనివాసులు,మద్దిలేటి రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 213 Views 0 Reviews

    0 Comments 0 Shares 203 Views 0 Reviews
  • *వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమం.* ///

    *కర్నూలు సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:*

    శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డెర కుల కమ్యూనిటీ హాల్ , నాగేంద్ర నగర్ కర్నూల్ నందు .. ఆదివారం వడ్డెర సంఘం కార్తీక వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీకాంతయ్య, బాలాజీ, వెంకటయ్య , డివి చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ముందుగా ఇక్కడికి వచ్చిన వడ్డరులందరకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మేము ప్రతి సంవత్సరం ఈ కమ్యూనిటీ హాల్ భవన్ నందు ఈ కార్తీక వనభోజనం ను జరుపుకునుచున్నాము. వడ్డెరలంతా ఐక్యంగా ఉండటం వలననే ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమమునకు జిల్లా నలుమూలల నుండి మా కులస్తులంతా హాజరవుతున్నారు. రాబోయే కాలంలో ఈ కమ్యూనిటీ హాల్ నందు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఈ కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో మంచి ఆటపాటలతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాము. అంతేకాకుండా వడ్డెర కులంలో విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి సహాయం అందిస్తామన్నారు. ఇక్కడకు చేరుకున్న మేము ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటూ పరిష్కారం చేసుకుంటామన్నారు. ఏదైనా కానీ ఈ వనభోజనాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, జానకి రాముడు, చల్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సోమన్న, శీను, అయ్యన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
More Stories