• *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
    *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు*
    *జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ .. ఎక్సైజ్ శాఖ అధికారులు* /// *కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ప్రోహిబిషన్ .. డిప్యూటీ కమిషనర్ వారి కార్యాలయంలో జిల్లా నేర ప్రవృతి పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధికారులు .. సీఐ లు హాజరయ్యారు. సమావేశం లో నవోదయం 2.0 లో భాగంగా నాటుసారా నిర్మూలన చేయడం ... ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం, అక్రమ మద్యం అరికట్టడం .. అనధికారగా మద్యాన్ని నిర్మూలించడం పక్క రాష్ట్రాల మద్యం పై నిఘా ఉంచి వాటిని పూర్తిగా నిర్మూలించడం ... అనంతరం సురక్ష ఆప్ ద్వారా స్కానింగ్ ... ఎక్సైజ్ ఆప్ ద్వారా పర్యవేక్షణ చేయవలసినదిగా సమీక్ష సమావేశంలో అధికారులు వివరించడం జరిగింది. అంతేకాక మద్యం షాపు అన్నింటికీ పరిమిట్ రూముల లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఆర్ ఈటీ సక్రమంగా కట్టినది లేనిది పర్యవేక్షించి రిపోర్టు చేయవలసినదిగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి శ్రీదేవి , అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిoటెండెంట్ వి రాముడు , రామకృష్ణారెడ్డి , రాజశేఖర్ గౌడ్ .. ఆయా స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 11 Views 0 Reviews
  • Pal Pal Tera Saath Ho | Romantic Hindi Song | Soft Love Melody | Lyrical Video
    Pal Pal Tera Saath Ho | Romantic Hindi Song | Soft Love Melody | Lyrical Video
    Like
    1
    0 Comments 0 Shares 22 Views 44 0 Reviews
  • 0 Comments 0 Shares 4 Views 0 Reviews
  • Red Lips | Party Song
    Red Lips | Party Song
    0 Comments 0 Shares 21 Views 0 Reviews
  • Plastic Processing Machinery Industry Expanding with Rising Polymer Manufacturing Demand by Market Research Future
    As Per Market Research Future, the Plastic Processing Machinery Industry is evolving rapidly, characterized by technological advancements and a growing emphasis on sustainability. This industry encompasses a wide range of machines used for processing plastics, including injection molding, blow molding, and extrusion equipment. The increasing focus on reducing waste and improving energy...
    0 Comments 0 Shares 20 Views 0 Reviews
  • Lawn and Garden Equipment Industry Expanding with Home and Commercial Outdoor Maintenance by Market Research Future
    As Per Market Research Future, the Lawn and Garden Equipment Industry is evolving rapidly, characterized by technological advancements and a growing emphasis on sustainability. This industry encompasses various tools and machinery used for lawn care and gardening, including electric and gas-powered equipment. The increasing focus on eco-friendly products and the demand for efficient,...
    0 Comments 0 Shares 22 Views 0 Reviews
  • Industrial Automation Control Systems Industry Expanding with Smart Manufacturing Adoption by Market Research Future
    As Per Market Research Future, the Industrial Automation Control Systems Industry is evolving rapidly, characterized by advancements in technology and a growing emphasis on smart manufacturing. This industry encompasses a wide range of control systems used for automating industrial processes, including hardware and software solutions. The increasing focus on reducing operational costs and...
    0 Comments 0 Shares 21 Views 0 Reviews
  • *ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు.*///

    *విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం* –:*ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డి* ///

    *కర్నూలు రూరల్ రిపోర్టర్ (నేటి గళం) –:*

    కర్నూల్ నగరం చిన్నటేకూరు సమీపంలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న , శ్రీ లక్ష్మీ పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నర్సరీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా పిపి 1 విద్యార్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అలాగే పి పి 2 విద్యార్థులకు కూడా ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. ఇంతటి చక్కటి వాతావరణం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉపాధ్యాయులు మా స్కూలులో అందుబాటులో ఉన్నారు. ఫ్యాకల్టీ మొత్తం బొంబాయి, కలకత్తా, పూణే ఇతర నార్త్ ఇండియన్స్ . కావున ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్ కూడా మంచి సముచిత స్థానంలో ఉందని చెప్పవచ్చు. మన పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో ఉపయోగపడే విధంగా మోరల్స్ , ఎథిక్స్ తో కూడిన విద్యను అందిస్తున్నాము. అంతే కాకుండా స్కూలు సౌకర్యాలకు తగ్గ ఫీజును అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    *ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు.*/// *విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం* –:*ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డి* /// *కర్నూలు రూరల్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ నగరం చిన్నటేకూరు సమీపంలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న , శ్రీ లక్ష్మీ పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నర్సరీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా పిపి 1 విద్యార్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అలాగే పి పి 2 విద్యార్థులకు కూడా ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. ఇంతటి చక్కటి వాతావరణం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉపాధ్యాయులు మా స్కూలులో అందుబాటులో ఉన్నారు. ఫ్యాకల్టీ మొత్తం బొంబాయి, కలకత్తా, పూణే ఇతర నార్త్ ఇండియన్స్ . కావున ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్ కూడా మంచి సముచిత స్థానంలో ఉందని చెప్పవచ్చు. మన పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో ఉపయోగపడే విధంగా మోరల్స్ , ఎథిక్స్ తో కూడిన విద్యను అందిస్తున్నాము. అంతే కాకుండా స్కూలు సౌకర్యాలకు తగ్గ ఫీజును అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 3 Views 0 Reviews
  • Are Yd-purification Clean Room Doors And Windows Reliable
    Yuanda Clean Room Doors And Windows from yd-purification are critical components in maintaining controlled environments across industries such as pharmaceuticals, biotechnology, electronics, and food production. These installations ensure the integrity of sterile areas, enhance operational workflows, and support compliance with stringent environmental standards. How can selecting the right...
    0 Comments 0 Shares 16 Views 0 Reviews