*అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది...*

0
689

*అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది...* ///

 

 *విధి నిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను మరవద్దు –: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ ఐపిఎస్* ///

 

 *విధి నిర్వహణలో అమరుడైన సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపిఎస్* /// 

 

*నంద్యాల జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 23 –:*

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపిఎస్ .. విధి నిర్వహణలో అమరుడైన జి.సురేంద్ర పిసి 432 వారి కుటుంబాన్ని నంద్యాల పట్టణ కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఏఎస్పీ ... సురేంద్ర భార్య శ్రావణి, కుమారులు సుభాష్ ... చైతన్య లతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకొని మీ యొక్క సమస్యలు ఏదైనా ఉన్న ఎడల వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించడంతో పాటు పోలీస్ శాఖ మీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. 

 

 

ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ తో పాటు నంద్యాల 2 టౌన్ ఇన్స్పెక్టర్ అస్రర్ భాషా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Shopping
How to Optimize Your Store Using Product Bundles for WooCommerce
Maximizing Order Value is really important for stores. In 2026 it costs a lot to get new...
By Franklin Clinton 2026-02-09 14:36:53 0 530
Health
Hair Transplant Evolution: From Past Methods to Today’s Advances
Hair loss has plagued humanity for centuries, driving innovators to pioneer solutions that evolve...
By Momin Enfeildsaudi 2026-02-12 13:04:54 0 345
Other
Linear Bearings Industry: Key Manufacturers and Technological Innovations
Introduction to the Linear Bearings Industry The linear bearings industry is a crucial segment of...
By Dhiraj Research 2026-03-10 09:52:47 0 431
Other
What to Do When Your Car Breaks Down on a Busy Columbus Ohio Road
A vehicle breakdown on a crowded Columbus roadway can be stressful, especially during rush hour...
By Seo Web 2026-06-16 19:52:22 0 704