*ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* /// *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*

0
553

*ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* ///  

 

 *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు* /// 

 

*జూబ్లీ హిల్స్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ...సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సి నవీన్ రెడ్డి , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , మాజీ ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ రెడ్డి,దాస్యం వినయ్ భాస్కర్, బిసి కమిషన్ మాజీ మెంబెర్ కిషోర్ గౌడ్ తదితరులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .

Search
Categories
Read More
Health
الدور الحيوي للتدليك اللمفاوي في تحسين التدفق اللمفاوي بالرياض
يُعد التدليك اللمفاوي من التقنيات العلاجية الحديثة التي تهدف إلى تحفيز الجهاز اللمفاوي وتعزيز...
By Botox in Riyadh 2026-02-23 05:33:15 0 772
Health
A unknown health problem most us are suffering unknowingly
The combination of double vision, mild ear pain, giddiness, and left-right confusion, especially...
By Seshta Integrated Medicine Research Centre 2025-04-29 15:20:30 0 4K
Other
Why Choose a Level 2 Certificate in Supporting Teaching and Learning in Schools in 2026
The education sector continues to evolve, and with it, the demand for skilled support staff in...
By Asif Sagheer 2026-04-28 05:16:08 0 413
Other
Do Swimming Pool Maintenance Companies Offer AMC Plans?
Introduction A swimming pool is a valuable asset that requires consistent care to ensure clean...
By Swimwell Pools 2026-06-19 09:40:08 0 278