*ఓటు అడగలేని స్థితిలో కాంగ్రెస్ మంత్రులు* –: *ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి*
*ఓటు అడగలేని స్థితిలో కాంగ్రెస్ మంత్రులు* –: *ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి* ///
*మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* ///
*ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* ///
*జూబ్లీహిల్స్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 31 –:*
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు చేయడంలో విఫలమైనారని జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారంకి మంత్రులు వెళితే హామీల సంగతి ఏంటని ఓటర్లు మంత్రులను నిలదీస్తే ఓట్లు అడగలేని స్థితిలో కాంగ్రెస్ మంత్రులు అయోమయంలో ఉన్నారని, ఈ ఎన్నికలలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కొరకు మాగంటి అక్షర,దిశిరలతో కలిసి సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్ నగర్ లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇంట్టింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్,భూత్ ఇంచార్జిలు,స్థానిక నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other