*కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై చాయ్ సెంటర్ వద్ద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి చర్చ*

0
408

*కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై చాయ్ సెంటర్ వద్ద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి చర్చ* /// *జూబ్లీహిల్స్ ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 31 –:* చాయ్ పై చర్చ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 

చాయ్ సెంటర్ వద్ద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, మాగంటి అక్షర,దిశిర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్, భూత్ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Other
Ethernet Storage Fabric Market Outlook: Charting the Next Decade of Enterprise Data Architecture
The long-term strategic planning of modern enterprises depends heavily on building flexible,...
By Kajal Jadhav 2026-06-24 07:04:08 0 161
Food & Recipes
What to Expect When Experiencing Fine Dining Sydney for the First Time
Fine dining in Sydney is a proper sit-down experience that takes a few hours and covers multiple...
By Rana Saab 2026-02-18 21:42:35 0 472
Shopping
Chrome Hearts Clothing for Modern Fashion Fans
Fashion trends come and go, but some brands create a lasting impact that defines generations....
By Chrome Hearts 2026-06-16 10:10:05 0 412
Sponsored