*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం*

0
751

*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం* /// 

*చందానగర్‌ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 31 –:*

చందానగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు మిరియాల ప్రీతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ లోని ‘గడప గడప’ ప్రచార కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు, టిపిసిసి జనరల్‌సెక్రటరీ జగదీశ్వర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలిసి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ… “జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఓటరు పాలుపంచుకోవాలి. అందుకే అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రతి ఓటు విలువైనదని, అభివృద్ధికి మద్దతుగా ఆశీర్వాదాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలని కోరుతున్నాము,” అన్నారు.

 

ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలకు అభివృద్ధి పనుల ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు పార్టీలో భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని తెలిపారు. అభివృద్ధి పథంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నదని, ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. 

Search
Categories
Read More
Literature
What is the Process of Gaining Admission into ISB Hyderabad
ISB (Indian School of Business) is the most reputed and a world-class business school in Asia...
By Jamboree India 2026-06-28 18:22:16 0 703
Literature
Raspberry Hills || Raspberry Hills Clothing Store || 40% Off
Introduction to Raspberry Hills Clothing Raspberry Hills Clothing is a growing name in the world...
By Aasdasdnk3243 Aaysdbsand234 2026-04-06 20:17:49 0 443
Food & Recipes
Rice Market CAGR Analysis, Market Drivers and Business Opportunity Roadmap to 2033
Global Rice Market Snapshot: A new report titled “Global Rice Market” has been added...
By Violet Mac 2026-02-12 09:19:24 0 566
Other
Office Workstation Desk in Dubai: Creating Productive and Stylish Workspaces
Introduction Dubai has become one of the world’s leading business hubs, attracting...
By Best Fitout Services Dubai 2026-03-12 06:46:12 0 586