*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ ప్రభాకర్*
*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ ప్రభాకర్* /// *కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) నవంబర్ 01 –:* కర్నూల్ నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపంలోని వుడ్ ల్యాండ్స్ దగ్గర శనివారం ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోలార్ కు మంచి ప్రాధాన్యత కల్పిస్తూ 75 శాతం సబ్సిడీతో సోలార్ ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తుందన్నారు. ఎలక్ట్రిసిటీ, ధర్మల్, విండ్ పవర్ ద్వారనే కాకుండా సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు సోలార్ ను గృహపకరణాలకు వినియోగించుకోవడంతోపాటు,ప్రభుత్వానికి కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.ఈ అవకాశాన్ని కర్నూల్ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.నగరంలో ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన నిర్వాహకులను ముందుగా టిడిపి నాయకులు కేఈ కుమార్ వారిని అభినందించారు.సోలార్ ఏర్పాటు విషయంలో ఎస్వీఎం నిర్వాహకులు అందుబాటులో ఉండి సేవలు అందించడంలో తగు ప్రాధాన్యత కల్పిస్తారని పేర్కొన్నారు.ఎస్ వి ఎం సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు రామకృష్ణ మరియు సోలార్ కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other