క్రీడా రంగంలో ఏపీ .. ఆస్ట్రేలియా తో ఫ్రెండ్లీ మ్యాచ్ ల కై లోకేష్ దృష్టి

0
681

*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– క్రీడా రంగంలో ఏపీ - ఆస్ట్రేలియా జట్టుకు లోకేష్ ప్రయత్నం* 

 

మంత్రి లోకేష్ విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్‌ మంత్రి స్టీవ్‌తో భేటీ అయ్యారు.

 

ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

 

క్రికెట్, హాకీల్లో ఏపీ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని మంత్రి స్టీవ్‌కు లోకేష్ విజ్ఞప్తి చేశారు.

 

అనంతరం టాస్మానియా వర్సిటీ ప్రతినిధులతో సమావేశమై ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

 

గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని టాస్మానియా వర్సిటీ ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

ఏపీ అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది.

Search
Categories
Read More
Home
Bi Weekly Cleaning Johns Creek: The Best Routine for a Cleaner Home
Keeping a home clean while balancing work, family, and daily responsibilities can be challenging....
By R Painter 2026-03-06 18:13:58 0 493
Home
Why You Need a Home Inspector Port Charlotte Before Buying
Buying or maintaining a home is one of the biggest financial decisions you will make. A home...
By R Painter 2026-03-18 16:05:49 0 508
News
*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ ప్రభాకర్*
*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ...
By Shalanna Shalanna 2025-11-02 06:41:48 0 448
Sponsored