*కేసీఆర్ అధ్యక్షతన ఉప ఎన్నికల సన్నాహక సమావేశం* /// *కేసీఆర్ ని, కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి*
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: కేసీఆర్ అధ్యక్షతన ఉప ఎన్నికల సన్నాహక సమావేశం* ///
*కేసీఆర్ ని, కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి* ///
*274 నుండి 282 వరకు ఉన్న 9భూత్ లకు ఇంచార్జిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* ///
*హైదరాబాద్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 23 –:*
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో,బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సన్నాహక సమావేశంలో కేసీఆర్ ని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాగంటి సునీతమ్మతో కలిసి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తో పాటు పార్టీ సీనియర్ నేతలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ చైర్మన్లు,పార్టీ సీనియర్ నేతలు,ముఖ్య నేతలు,స్థానిక కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల,క్లస్టర్ల ఇంచార్జులు తదితర పార్టీ కీలక నేతలు హాజరయ్యారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other