*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ స్థాయి అవార్డు.*

0
378

*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ స్థాయి అవార్డు.* /// *కర్నూలు సిటీ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 30 –:*

 రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశపు స్వాతంత్ర పోరాట నాయకుడు రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశపు మొదటి ప్రధానమంత్రి ... మొదటి రాష్ట్రపతి క్వామే ఎన్‌క్రూమా మెమోరియల్ అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవం నేడు రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశానికి చెందిన ఓయామ్ డిజిటల్ అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాల సమావేశంలో ఓయామ్ డిజిటల్ అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ వైస్ ఛాన్స్లర్ హిజ్ ఎక్సలెన్సీ అంబాసిడర్ ఒబెంగ్ ఎలిజా ఇమ్మాన్యుయేల్ కిర్చోఫ్ సమక్షంలో కర్నూలుకు చెందిన నేషన్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, లయన్స్ జిల్లా మాజీ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117 మాజీ జిల్లా గవర్నర్, నైస్ స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు గత 36 సంవత్సరాలుగా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అందజేశారు.

Search
Categories
Read More
Food & Recipes
Corporate Dining Surry Hills for Memorable Team Nights
Why Bother With Team Dinners Anyway? Here's the thing about remote work and hybrid schedules....
By Rana Saab 2026-02-17 18:12:15 0 290
Health
Teeth Braces and Allergies: Safe Materials for Sensitive Oral Health
Imagine flashing a confident smile without worrying about hidden reactions in your mouth. For...
By Momin Enfeildsaudi 2026-02-26 06:22:05 0 515
Other
Banarasi Silk Wedding Sarees for Brides and Special Family Events
When it comes to celebrating life's most precious moments, nothing quite captures the essence of...
By Ellen Green 2026-02-12 09:57:56 0 463
Education
The Secret Duo behind Every Successful Ebook
In today’s world, technology is everywhere around you. Astonishingly, it has also taken...
By Olivia Hill 2026-06-09 11:35:54 0 351
Sponsored