*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన*
Posted 2025-10-30 11:39:05
0
311
*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన* /// *శేరిలింగంపల్లి ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ విజయం కోసం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బస్తిలలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ కార్ గుర్తుకు ఓటు వేసి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాదయాత్ర ద్వారా ఇంటి ఇంటికి కరపత్రం ద్వారా ప్రచారం చేశారు . ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమం లో శ్రీనివాస్, రాజు, గడ్డ మహేష్, స్వామి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, మజీద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Beverages
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Agriculture and Farming
- Other
Read More
Ikea Kitchen Planning for a Beautiful and Easy-to-Use Kitchen
A kitchen should make daily life easier. It should give homeowners enough space to cook,...
Carpet Stretching Services in Baltimore MD for Smooth Floors
Maintaining a clean and safe home or office requires more than regular vacuuming and cleaning....
Sponsored