*ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ*. *. ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్*

0
68

*ఘనంగా అంతర్జాతీయ సహకార సంవత్సరం దినోత్సవం*. * *. *ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ*. *. ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్*

*. నేటిగలం బ్యూరో కర్నూల్ (అక్టోబర్ 31): *. . *. కర్నూల్ లో జిల్లా పశువుల అభివృద్ధి సంఘం సమావేశ భవనము నందు డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో ఆపరేటివ్ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని మాటాడుతూ ఈ కో- ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ రైతులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆ పని చేస్తుందని దీని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఈ సహకార సొసైటీ నందు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతినా సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.అలాగే రైతులకు పంట నష్టం జరగకుండా వారి పంటలను గిట్టుబాటు ధరకు ఈ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా కూటమి ప్రభుత్వం కొని రైతులకు ఆర్థిక నష్టం జరగకుండా చర్యలు తీసుకోనబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గిట్టుబాటు ధరలు కనిపిస్తూ రైతులకు నూతన టెక్నాలజీ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.టెక్నాలజీని రైతుల ఉపయోగించి ఉత్తమ పంటలను పండించు కోవాలని తెలిపారు.సంఘం అభివృద్ధికి తమ వంతుగా అన్ని విధాలుగా శ్రమిస్తూ సంఘాన్ని అభివృద్ధి పథములోనడుపు తామని అందుకు గాను లోక్ సభ సభ్యులైన బస్తిపాటి నాగరాజు సహకారము అన్ని విధాలుగా తమకు ఉందని తెలిపారు.ముఖ్య అతిధులుగా హాజరైన కర్నూలు జిల్లా సహకార అధికారి అయిన

 వెంకట కృష్ణ ప్రసంగిస్తూ ఉమ్మడి కర్నూలు జిల్లా యందు జిల్లా సహకారమార్కెటింగ్ సొసైటీ సొసైటీ యొక్క సేవలను కొనియాడారు.ఈ సమావేశము నందు కర్నూలు జిల్లా సహకార ఆడిట్ అధికారి చెన్నమ్మ మరియు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కే.రామకృష్ణ , డి ఎల్ సి ఓ నాగారమణయ్య జయకర్,పుల్లయ్య మరియు బిజినెస్ మేనేజర్ వి రాజేష్ కుమార్ సహకార పరపతి సంఘాల సీఈవో లు మరియు కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘము యొక్క ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతము చేశారు .

Search
Categories
Read More
Education
Bachelor of Computer Applications - Cloud & Security
     Our Online Cloud and Security Bachelor of Computer Applications (BCA)...
By IIBMS ANDHRAPRADESH 2025-09-11 01:49:39 0 1K
Travel
The Seventh Continent: Why Antarctica is the Trip That Changes Everything
The bucket list has a lot of places on it, but only one is known as the "White Continent," the...
By Aryavarta Media Network 2025-10-27 12:34:35 0 192
Other
Growing Electric Vehicle Battery Market Size: Trends, Innovations & Global Opportunities
  The rising Electric Vehicle Battery Market Size reflects the rapid global transition...
By Rushi Dalve 2025-11-19 10:57:24 0 191
Other
Progressive Cavity Pump Market Growth: Enhancing Industrial Fluid Handling
The Progressive Cavity Pump Market Growth is witnessing significant expansion as industries...
By Rupali Wankhede 2025-11-17 12:09:36 0 173
Education
Advance Diploma in Purchase Management
    One specialized program that aims to give people the skills they need for effective...
By IIBMS ANDHRAPRADESH 2025-09-01 11:34:07 0 1K