*పలు వివాహ గృహప్రవేశ శుభాకార్యాలకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*

0
742

*పలు వివాహ గృహప్రవేశ శుభాకార్యాలకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* ///

 

 *పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ* ///

*షాద్ నగర్ ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 31 –:*

 షాద్ నగర్ లో శుక్రవారం జరిగిన పలు వివాహ, గృహప్రవేశ శుభకార్యాలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై నూతన వధూవదులను ఆశీర్వదించారు . ఈ శుభకార్యాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, కొందుర్గు రామక్రిష్ణ, మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, చేగురు పిఎసిఎస్ చైర్మన్ గొల్లపల్లి అశోక్, మాజీ యంపిటిసిలు కాట్న రవీందర్,తిమ్మాపూర్ నర్సిమ, మాజీ సర్పంచులు గూడూరు సత్తయ్య, వీర్లపల్లి సుధాకర్ గౌడ్, అప్పరెడ్డి గూడ, జెకే నర్సిమ, పెంజర్ల వనం బాల్ రాజ్, తీగాపూర్ రమేష్ నాయకులు శేఖర్ రెడ్డి, మధుసూదన్ రావు, పాండు, రజినీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Health
How Liposuction Can Improve Your Confidence and Shape
Liposuction is not just a cosmetic procedure—it’s a transformative experience that...
By Taha Hussain 2026-02-09 09:42:22 0 311
Health
Aspadol 100mg for Daily Pain Control
Pain can quietly take control of your life. It affects how you move, how you sleep, and even how...
By Barn Addy 2026-04-04 09:11:15 0 2K
Education
Master of Business Administration - Operations Management
      An online master\'s degree in operations management teaches you how...
By IIBMS Aandhra Pradesh 2025-09-15 05:48:09 0 2K
Other
Business Fit Out Dubai: Transforming Workspaces for Maximum Impact
Introduction In today’s competitive market, the design and layout of your office space can...
By Best Fitout Services Dubai 2026-03-25 12:41:07 0 681