*మెప్పించిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు*
*మెప్పించిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు* /// *మాదాపూర్ ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 31 –:* శిల్పారామం మాదాపూర్ లో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ 2025 సందర్బంగా నిర్వహిస్తున్న గుజరాత్ హస్తకళా ఉత్పత్తులు అద్దాల డ్రెస్ మెటీరియల్స్ , బండిని చీరలు, పటోళ్ల చీరలు, కార్పెట్స్, తోలు బెల్టులు , బ్యాగ్లు, మరెన్నో ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నవి. శుక్రవారం రోజు శ్రీకాకుళం నుండి విచ్చేసిన నాట్య గురువులు శ్రీమతి శైలజ శిష్య బృందం మూషిక వాహన, వాణి గణపతి, పుష్పాంజలి, శివోహం, కదిలే నర్సింహుడు, జయ జనార్ధన, ఆత్మరామా, వందేహం, భావములోన, ఓం సర్వాణి, గోవిందనామాలు, అదిగో అల్లదిగో, లలిత హారతి, కొలువైతివరంగశాయి అంశాలను తేజేశ్వర్ రావు, కీర్తన, డింపుల్ , పూజిత, , విమల, త్రయంతీ, ప్రణవి, హమాన్య మలర్, ఢిల్లేశ్వరి, గుణీశ, ధన్విక, అంజనా శ్రీ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Braveges
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Other