*స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి ... హోం మంత్రి ల దృష్టికి తీసుకెళతా –:* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ* /// *పార్వతమ్మకు ఘన స్వాగతం తో పాటు ... ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు* /// *బాపట్ల జిల్లా , సెప్టెంబర్ 18 –:* రేపల్లె , భట్టిప్రోలు, చెరుకుపల్లి , కొల్లూరు, వేమూరు, సుండూరు, అవనిగడ్డ, కోడూరు, బాపట్ల టౌన్ .. జిల్లాకు, చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తుల ఆహ్వానం మేరకు రేపల్లె పట్టణం నకు విచ్చేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని సంప్రదాయ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి చైర్మన్ తో మహిషాసుర మర్ధిని అమ్మవారికి .. వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయం నందు గల సమావేశ మందిరం పైన తెలిపిన మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని ఘణంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ... ఇది మంచి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం మన కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయించి సంఘస్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని , కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పంచవృత్తులకు చెందిన విశ్వబ్రాహ్మణులను .. చేతి వృత్తుల వారిని సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా, ఉన్నత స్థాయికి చేర్చడానికి విశేషమైన కృషి చేస్తున్నదని తెలియజేశారు. అలాగే స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ... హోం మంత్రి వంగల పూడి అనిత దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ , వాడపల్లి ప్రసాద్ రావు రేపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధక్షులు రావూరి చంద్రశేఖర్ ఆచారి, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఫణి కుమార్ , వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వబ్రాహ్మణ నాయకులు, మహిళామణులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

0 Comments 0 Shares 532 Views 0 Reviews
Sponsored