*మున్సిపల్ కార్పొరేషన్ సేవలు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా –: సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు.*/// *కర్నూలు , సెప్టెంబర్ 18 –:*
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 17వ వార్డు జోహారాపురం 40 సచివాలయం అడ్మిన్ ఇంటి పన్ను వేయాలంటే కూలిపని చేసుకునే వారికి 5 వేలు, మధ్యతరగతి ప్రజలకు10,000 ఇస్తేనే ఇంటి పన్ను వేస్తామని ఇంటియజమానులతో బహిరంగంగా చెప్పడం జరుగుతుంది, ఈ విషయంపై సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు,17వ వార్డు సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, రమణ, బాధితులు వెంకటేశ్వర్లు, మద్ది మున్సిపల్ కమిషనర్ ని కలిసి అర్జీ ఇచ్చి పూర్తి వివరాలను ఆయనకు తెలియజేయడం జరిగింది, స్పందించిన కమిషనర్ వెంటనే అడిషనల్ కమిషనర్ ని పిలిచి విచారణ చేసి సంబంధించిన వారి పైన చర్యలు తీసుకుంటామని సేవల కోసం బాధితులు మున్సిపల్ అధికారులకు ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరైనా సచివాలయంలో సరిగా పని కాకపోతే మున్సిపల్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అని హామీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి అవినీతిపై పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని వారిని హెచ్చరించడమైనది.