*అధికార పార్టీ మెప్పుకోసం విద్యార్థులపై దాడి చేయడం హెయమైన చర్య.–: సిపిఎం*///
*కర్నూలు , సెప్టెంబర్ 18 –:*
పేదలకు, అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య దక్కడం కోసం విద్యార్థులు తమ ఘోష ను వెళ్ళబోసుకుంటే, అధికారపార్టీ మెప్పు కోసం పోలీసులు హైరానా చేస్తూ విద్యార్థులఫై దాడి చేయడం హెయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలియజేసారు.
గురువారం కర్నూలు నగరం లోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, యం డి ఆనంద్ బాబు, కే వెంకటేశ్వర్లు, యం డి అంజిబాబు తో కలిసి మాట్లాడారు.
పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. విద్యకోసం విద్యార్థులు వెళితే, రాజకీయం కోసం వచ్చిన టిడిపి నాయకుల మెప్పు కోసం విద్యార్థులఫై దాడి చేయడం దుర్మార్గమన్నారు.
*అధికార పార్టీ మెప్పుకోసం విద్యార్థులపై దాడి చేయడం హెయమైన చర్య.–: సిపిఎం*/// *కర్నూలు , సెప్టెంబర్ 18 –:* పేదలకు, అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య దక్కడం కోసం విద్యార్థులు తమ ఘోష ను వెళ్ళబోసుకుంటే, అధికారపార్టీ మెప్పు కోసం పోలీసులు హైరానా చేస్తూ విద్యార్థులఫై దాడి చేయడం హెయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలియజేసారు. గురువారం కర్నూలు నగరం లోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, యం డి ఆనంద్ బాబు, కే వెంకటేశ్వర్లు, యం డి అంజిబాబు తో కలిసి మాట్లాడారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. విద్యకోసం విద్యార్థులు వెళితే, రాజకీయం కోసం వచ్చిన టిడిపి నాయకుల మెప్పు కోసం విద్యార్థులఫై దాడి చేయడం దుర్మార్గమన్నారు.
0 Comments 0 Shares 526 Views 0 Reviews
Sponsored