*మోడీ సభకు 20 బస్సుల్లో కార్యకర్తలను సిద్ధం చేసిన ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్క మ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 16 –:* సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు విచ్చేయుచున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ , మానవవనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ .. కమ్యూనికేషన్లు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కర్నూల్ పట్టణంలో గల రాగ మయూరి సభా ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో 20 బస్సులలో కార్యకర్తలను దగ్గరుండి జెండా ఊపి ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ , క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి , 37 వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర , 41 వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు , యూనిట్ ఇంచార్జీలు , కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

0 Comments 0 Shares 451 Views 0 Reviews
Sponsored