*ప్రధాని సభలో కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి* /// *వెంటనే స్పందించిన టీడీపీ సీనియర్ నాయకులు , కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి* /// *కోడుమూరు రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 16 –:* కోడుమూరు నియోజకవర్గం , కర్నూలు మండలం , మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కర్నూలు లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కు గ్రామానికి చెందిన కార్యకర్తలతో పాటుగా పాల్గొన్నారు. సభా ప్రాంగణం దగ్గర కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురి కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే సభ నుంచి బయటకు వచ్చి , వెంటనే హాస్పిటల్ దగ్గరకు వెళ్లి తన సొంత నిధులు (5లక్షల )రూపాయలు చెక్ అందజేశారు. అలాగే మట్టి ఖర్చులకు (20) వేల రూపాయల నగదు అందజేశారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసికెళ్లి అర్జున్ కుటుంబాన్ని ఆదుకుంటామని డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Angry
1
0 Comments 0 Shares 670 Views 0 Reviews
Sponsored