*వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి*
*వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి*
*కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు కలెక్టరేట్ రిపోర్టర్ (నేటి గళం), అక్టోబర్ 22: వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను...