ముందు చూపులేని ఇంజనీర్లు .. ప్రజల ఆరోగ్యం పట్టని , ప్రజా ఆరోగ్యశాఖ
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– ముందు చూపులేని ఇంజనీర్లు.. ప్రజల ఆరోగ్యం పట్టని ప్రజా ఆరోగ్య శాఖ.!*    *అశాస్త్రీయంగా కాల్వల నిర్మాణం .... పేరుకుపోయిన చెత్త: భరించలేని దుర్వాసన*    కర్నూలు నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో కాలువల్లో రోడ్ల పైన నిలిచిపోయిన మురికి నీరు రోడ్ల పక్కన పేరు కనుపోయిన చెత్త కుప్పల వల్ల దుర్వాసనతో ప్రజలు ముక్కు మూసుకుని...
0 Comments 0 Shares 602 Views 0 Reviews
Sponsored