*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి*
*కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి*.        *విజయవాడ అక్టోబర్ 23 –:* గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు పంచ వృత్తులకు సంబంధించిన విశ్వకర్మియులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ ... అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి పంచ వృత్తులలో ఒకటైన కమ్మరి వృత్తి చేసుకొను వారి సమస్యలను ఛైర్పర్సన్ కి విన్నవించడం...
0 Comments 0 Shares 739 Views 0 Reviews
Sponsored