*మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి*
*మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 23 –:* పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ నంద్యాల చెక్ పోస్ట్ దివ్య వైన్ షాప్ వద్దకు వెళ్లి అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మద్యం నాణ్యతను...
0 Comments 0 Shares 565 Views 0 Reviews
Sponsored