*కర్నూలు నేటి గళం , 24-10-2025*

*కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని శుక్రవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు*.

*మంత్రులతో పాటు ఎపి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌ జి. పాల రాజు , డి ఐ జి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు ఉన్నారు.*
*కర్నూలు నేటి గళం , 24-10-2025* *కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని శుక్రవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు*. *మంత్రులతో పాటు ఎపి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌ జి. పాల రాజు , డి ఐ జి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు ఉన్నారు.*
0 Comments 0 Shares 548 Views 0 Reviews
Sponsored