*రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.*–:*కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.* ///
*గత (2025 జనవరి నుండి అక్టోబర్ 24 వరకు) నెలలో 7,248 డ్రంకెన్ డ్రైవ్ కేసులు , 14,182 ఓపెన్ డ్రింకింగ్ కేసులు.* ///
*కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 25 –:*
ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని...