*ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* ///
*సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు* ///
*జూబ్లీ హిల్స్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ...సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సి...