*కర్నూలు వాసుల అభిమానం మరువలేము - దర్శకనిర్మాత శాంతికుమార్*
*కర్నూలు వాసుల అభిమానం మరువలేము - దర్శకనిర్మాత శాంతికుమార్* *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం), అక్టోబర్ 27 :–* తెలుగు సినీ పరిశ్రమ పట్ల కర్నూలు ప్రజలు చూపే అభిమానాన్ని మరువలేమని దర్శకనిర్మాత శాంతికుమార్ అన్నారు. బ్రహ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 3.2.1 అనే టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ కర్నూలుకు విచ్చేసింది. ఈ సందర్బంగా స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో...
0 Comments 0 Shares 447 Views 0 Reviews
Sponsored