*శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం.*/// *అమరావతి బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 28 –:* శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి
ఆహ్వాన పత్రికను మంగళవారం మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అందజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో కలిసి వేడుకల్లో పాల్గొంటానని శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల ప్రతినిధి బృందానికి పవన్ కళ్యాణ్ తెలిపారు.
పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి అదనంగా రూ. 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం.
*శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం.*/// *అమరావతి బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 28 –:* శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రికను మంగళవారం మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో కలిసి వేడుకల్లో పాల్గొంటానని శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల ప్రతినిధి బృందానికి పవన్ కళ్యాణ్ తెలిపారు. పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి అదనంగా రూ. 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం.
0 Comments 0 Shares 284 Views 0 Reviews
Sponsored