*లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆఫ్రికాకు చెందిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం నుండి అంతర్జాతీయ స్థాయి అవార్డు.* /// *కర్నూలు సిటీ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 30 –:*
రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశపు స్వాతంత్ర పోరాట నాయకుడు రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశపు మొదటి ప్రధానమంత్రి ... మొదటి రాష్ట్రపతి క్వామే ఎన్‌క్రూమా మెమోరియల్ అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవం నేడు రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశానికి...