*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు*
*50 కి పైగా బారికేడ్లను బహూకరించిన కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు* ///
*ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం* ///
*ముఖ్య అతిధిగా హాజరైన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్* ///
*కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) , అక్టోబర్ 31–:* కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసుల విభాగానికి కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు 50కి పైగా బారికేడ్లను అందజేసింది. శుక్రవారం కొండారెడ్డి బురుజు వద్ద...