*సమగ్ర భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు మన దేశ ఐక్యతకై పాటుపడాలి -: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.*/// *కర్నూలు సిటీ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 31 –:*
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్...