*గురుదేవ్ పాఠశాల లో ఘనంగా చిల్డ్రన్స్ డే*///
*వివిధ వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు*///
*అలంపూర్ ప్రతినిధి (నేటి గళం) –:* నవంబర్ 14న భారతదేశంలో ప్రతి ఏట బాలల దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు అలంపూర్ మండల పరిధిలోని గురుదేవ్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ కే నందకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు వివిధ పాటలు పాడి , నృత్యాలు వేసే పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ కే నందకుమార్ బహుమతులు అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ కే నందకుమార్ మాట్లాడుతూ ... గత కొన్ని ఏళ్ల నుంచి నవంబర్ 14 న పాఠశాలలో చిల్డ్రన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇతర ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments
0 Shares
267 Views
0 Reviews