*మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ...*///
*కర్నూల్ సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:*

కర్నూల్ నగరంలో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా మౌర్య హాస్పిటల్ నుండి కలెక్టరేట్ వరకు మౌలానా ఆజాద్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం ను చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మౌర్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మదన్ మోహన్, వసీం హాజరయ్యారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలలో షుగర్ వ్యాధి పట్ల అవగాహన రావాలన్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి వ్యక్తి 40 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒక్కసారైనా షుగరు బీపీ టెస్ట్ చేయించుకోవాలన్నారు దీనివలన ఏమైనా సమస్యలు ఉన్నా తగు జాగ్రత్తలు పాటించవచ్చు ప్రపంచం మొత్తం మీద డయాబెటిస్ కేసులు చాలా ఉన్నాయన్నారు భారతదేశంలోనే ఒక కోటి 10 లక్షల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి.దీనికి పూర్తి వైద్యం లేదు తగిన జాగ్రత్తలు మాత్రమే పాటిస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు అందుకు తగ్గట్టు ఆహార నియమాలను కూడా పాటించాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ను విజయవంతం చేశారు.
*మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ...*/// *కర్నూల్ సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ నగరంలో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా మౌర్య హాస్పిటల్ నుండి కలెక్టరేట్ వరకు మౌలానా ఆజాద్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం ను చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మౌర్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మదన్ మోహన్, వసీం హాజరయ్యారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలలో షుగర్ వ్యాధి పట్ల అవగాహన రావాలన్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి వ్యక్తి 40 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒక్కసారైనా షుగరు బీపీ టెస్ట్ చేయించుకోవాలన్నారు దీనివలన ఏమైనా సమస్యలు ఉన్నా తగు జాగ్రత్తలు పాటించవచ్చు ప్రపంచం మొత్తం మీద డయాబెటిస్ కేసులు చాలా ఉన్నాయన్నారు భారతదేశంలోనే ఒక కోటి 10 లక్షల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి.దీనికి పూర్తి వైద్యం లేదు తగిన జాగ్రత్తలు మాత్రమే పాటిస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు అందుకు తగ్గట్టు ఆహార నియమాలను కూడా పాటించాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ను విజయవంతం చేశారు.
0 Comments 0 Shares 213 Views 0 Reviews
Sponsored