*విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా కృషి చేస్తా –: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) –:* నంద్యాల జిల్లా లోని ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం నందు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ , విశ్వబ్రాహ్మణ రాయలసీమ ప్రముఖ న్యాయవాది బ్రహ్మశ్రీ పెరుసోముల గురుప్రసాద్ ఆచారి , ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బ్రహ్మశ్రీ రంగాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ ... విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా పంచ వృత్తుల సమస్యలపై ప్రభుత్వానికి మరియు సంగీయులకు అనుక్షణం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాణాల నాగయ్య , బ్రహ్మశ్రీ కాకమాణి లక్ష్మీ నారాయణ ఆచారి , నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సంగీయులు, విశ్వబ్రాహ్మణ మహిళామణులు, తదితరులు, పాల్గొనడం జరిగింది.

0 Comments 0 Shares 287 Views 0 Reviews
Sponsored