*వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమం.* ///
*కర్నూలు సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:*
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డెర కుల కమ్యూనిటీ హాల్ , నాగేంద్ర నగర్ కర్నూల్ నందు .. ఆదివారం వడ్డెర సంఘం కార్తీక వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీకాంతయ్య, బాలాజీ, వెంకటయ్య , డివి చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ముందుగా ఇక్కడికి వచ్చిన వడ్డరులందరకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మేము ప్రతి సంవత్సరం ఈ కమ్యూనిటీ హాల్ భవన్ నందు ఈ కార్తీక వనభోజనం ను జరుపుకునుచున్నాము. వడ్డెరలంతా ఐక్యంగా ఉండటం వలననే ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమమునకు జిల్లా నలుమూలల నుండి మా కులస్తులంతా హాజరవుతున్నారు. రాబోయే కాలంలో ఈ కమ్యూనిటీ హాల్ నందు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఈ కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో మంచి ఆటపాటలతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాము. అంతేకాకుండా వడ్డెర కులంలో విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి సహాయం అందిస్తామన్నారు. ఇక్కడకు చేరుకున్న మేము ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటూ పరిష్కారం చేసుకుంటామన్నారు. ఏదైనా కానీ ఈ వనభోజనాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, జానకి రాముడు, చల్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సోమన్న, శీను, అయ్యన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments
1 Shares
234 Views
0 Reviews