*ఘనంగా 2 వ కార్తీక సగర/ ఉప్పర వనభోజన కార్యక్రమం*/// *ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి టీజీ భరత్* ///
*కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) –:*
కర్నూలు ఉప్పర /సగర సంగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణము నందు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర వెంకటాద్రి నగర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. సంఘం యొక్క అభివృద్ధికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అలాగే కర్నూల్ నగరం లో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పర సంఘం నాయకులు మాట్లాడుతూ ...
కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
వావిలాల విద్యాసంస్థల చైర్మన్ వావిలాల కృష్ణమూర్తి , కర్నూలు జిల్లా సగర సంగం వ్యవస్థాపకుడు వి కృష్ణమూర్తి , బాలికల పాఠశాల ట్రస్ట్ వ్యవస్థాపకుడు
పొట్లపాడు ఉప్పర మాదన్న డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ నగర ఉప్పర వెల్ఫేర్ ... డెవలప్మెంట్ కార్పొరేషన్ పీయూ శివమ్మ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్
ఉప్పర సురేష్ కుమార్ , ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప్పర ఎల్.వి ప్రసాద్ , ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ .. న్యాయ న్యాయవాది ఉప్పర సత్యం , అధ్యక్షుడు ఉప్పర వీరేంద్ర , ఉప్పర సంఘం ప్రధాన కార్యదర్శి
నగర అధ్యక్షుడు ఉప్పర రాజేష్ , ఆంజనేయులు, లలితమ్మ ,పర్ల వెంకటేష్, రాంప్రసాద్, దూదకొండ కుమార్, వావిలాల శ్రీనివాసులు,మద్దిలేటి రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు.
*ఘనంగా 2 వ కార్తీక సగర/ ఉప్పర వనభోజన కార్యక్రమం*/// *ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి టీజీ భరత్* /// *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) –:* కర్నూలు ఉప్పర /సగర సంగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణము నందు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర వెంకటాద్రి నగర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. సంఘం యొక్క అభివృద్ధికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అలాగే కర్నూల్ నగరం లో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పర సంఘం నాయకులు మాట్లాడుతూ ... కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వావిలాల విద్యాసంస్థల చైర్మన్ వావిలాల కృష్ణమూర్తి , కర్నూలు జిల్లా సగర సంగం వ్యవస్థాపకుడు వి కృష్ణమూర్తి , బాలికల పాఠశాల ట్రస్ట్ వ్యవస్థాపకుడు పొట్లపాడు ఉప్పర మాదన్న డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ నగర ఉప్పర వెల్ఫేర్ ... డెవలప్మెంట్ కార్పొరేషన్ పీయూ శివమ్మ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఉప్పర సురేష్ కుమార్ , ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప్పర ఎల్.వి ప్రసాద్ , ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ .. న్యాయ న్యాయవాది ఉప్పర సత్యం , అధ్యక్షుడు ఉప్పర వీరేంద్ర , ఉప్పర సంఘం ప్రధాన కార్యదర్శి నగర అధ్యక్షుడు ఉప్పర రాజేష్ , ఆంజనేయులు, లలితమ్మ ,పర్ల వెంకటేష్, రాంప్రసాద్, దూదకొండ కుమార్, వావిలాల శ్రీనివాసులు,మద్దిలేటి రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 204 Views 0 Reviews