బైట్. విక్రాంత్ పాటిల్. కర్నూలు జిల్లా ఎస్పీ.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ట్రాఫిక్ నియమాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో బస్సు, ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే నూతనంగా ఏర్పాటు చేసిన వాట్సప్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. వాట్సప్ లో వచ్చిన పిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

1 Comments
0 Shares
3K Views
0 Reviews