*ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం.*///

*మన న్యూస్ కర్నూలు ప్రతినిధి –:*

కర్నూల్ నగరం కల్లూరు ఎస్టేట్ సమీపంలో గల శ్రీ గోడల వీర హనుమంతు రాయుని దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ చిన్మయ మిషన్, ఆర్ఎస్ఎస్ అంకె శ్రీనివాసులు, విభాగ్ సేవ ప్రముక్ నాగేంద్ర, కేతన్, చిలుకూరి ప్రతాప్ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ, చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ ... హిందూ సమ్మేళన కార్యక్రమం మంచి ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పందిపాడు ప్రజలు చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.
*ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం.*/// *మన న్యూస్ కర్నూలు ప్రతినిధి –:* కర్నూల్ నగరం కల్లూరు ఎస్టేట్ సమీపంలో గల శ్రీ గోడల వీర హనుమంతు రాయుని దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ చిన్మయ మిషన్, ఆర్ఎస్ఎస్ అంకె శ్రీనివాసులు, విభాగ్ సేవ ప్రముక్ నాగేంద్ర, కేతన్, చిలుకూరి ప్రతాప్ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రేమనంద సరస్వతి మాతాజీ, చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ ... హిందూ సమ్మేళన కార్యక్రమం మంచి ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పందిపాడు ప్రజలు చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.
0 Comments 0 Shares 298 Views 0 Reviews