*ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వైభవంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు.*///
*విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం* –:*ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత కేజే రెడ్డి* ///
*కర్నూలు రూరల్ రిపోర్టర్ (నేటి గళం) –:*
కర్నూల్ నగరం చిన్నటేకూరు సమీపంలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న , శ్రీ లక్ష్మీ పాఠశాల అధినేత దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నర్సరీ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. అదే విధంగా పిపి 1 విద్యార్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అలాగే పి పి 2 విద్యార్థులకు కూడా ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. ఇంతటి చక్కటి వాతావరణం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉపాధ్యాయులు మా స్కూలులో అందుబాటులో ఉన్నారు. ఫ్యాకల్టీ మొత్తం బొంబాయి, కలకత్తా, పూణే ఇతర నార్త్ ఇండియన్స్ . కావున ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్ కూడా మంచి సముచిత స్థానంలో ఉందని చెప్పవచ్చు. మన పాఠశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో ఉపయోగపడే విధంగా మోరల్స్ , ఎథిక్స్ తో కూడిన విద్యను అందిస్తున్నాము. అంతే కాకుండా స్కూలు సౌకర్యాలకు తగ్గ ఫీజును అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0 Comments
0 Shares
15 Views
0 Reviews