*పగటి పుట రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో మేకలను, గొర్రెలను దొంగిలించే ముఠాను అరెస్టు చేసిన షాద్ నగర్ పోలీసులు*
*రాత్రి వేళల్లో మేకలను, గొర్రెలను దొంగిలించి ఇట్టి వాటిని కిరాయి కార్లలో* *తీసుకొని వెళ్ళి జియాగుడ మార్కెట్ లో అమ్ముకొనే* *గ్యాంగ్ ను అరెస్టు చేసిన*
*షాద్ నగర్ పోలీసులు*
ఫిర్యాది పేరు : బొగ్గులో ప్రవీణ్ తండ్రి పేరు లేట్ యాదయ్య వయస్సు : 28 సంవత్సరాలు, కులము : ముదిరాజ్ , వృత్తి : వ్యవసాయం , చిరునామా : ఇంటి నెంబర్ . 3-59, పీర్లగూడ గ్రామం , ఫరూక్నగర్ మండల్ , రంగారెడ్డి జిల్లా.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
మహమ్మద్ ఫిరోజ్ తండ్రి పేరు మహమ్మద్ అజార్ , వయస్సు : 24 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : డ్రైవర్ , చిరునామా : ఇంటి నెంబర్ . 21-14/4, సుల్తాన్ నగర్ , పరిగి పట్టణం , వికారాబాద్ జిల్లా.
అబ్దుల్ కలీం తండ్రి పేరు అబ్దుల్ సలీం , వయసు 25 సంవత్సరాలు , కులం : ముస్లిం , చిరునామా. 21-55, ఎర్రగడ్డ పల్లి గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా.
మొహమ్మద్ సోహైల్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ గౌస్ , వయసు 24 సంవత్సరాలు , వృత్తి : క్లాత్స్ సేల్స్ మెన్ , కులం : ముస్లిం , చిరునామా ఇంటి నెంబర్: 2165/1, సుల్తానియా మసీద్ , సుల్తాన్ నగర్ , పరిగి , వికారాబాద్ జిల్లా.
షేక్ రవూఫ్ తండ్రి పేరు దావూద్ , వయసు 23 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : టెంట్ హౌస్ వర్కర్ , చిరునామా ఇంటి నెంబర్. 24-25-1, మస్జిద్ దగ్గర , సుల్తాన్ నగర్ గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా.
మహమ్మద్ జమీర్ తండ్రి పేరు మొహమ్మద్ బురాన్ , వయసు 26 సంవత్సరాలు , వృత్తి : బైక్ మెకానిక్ , కులం : ముస్లిం , చిరునామా : గవర్నమెంట్ స్కూల్ దగ్గర , పరిగి , రంగారెడ్డి జిల్లా.
మహమ్మద్ ఆరిఫ్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ అలీ , వయసు : 25 సంవత్సరాలు , వృత్తి : ఫ్లిప్ కార్డ్ లోడింగ్ అన్లోడింగ్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా : విఐపి స్కూల్ దగ్గర , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ , హైదరాబాద్ , ఎన్ /ఓ: కోడంబాల్ గ్రామం , చౌడ్ గుప్ప జిల్లా , కర్ణాటక రాష్ట్రం.
షేక్ హసనుద్దీన్ తండ్రి పేరు షేక్ షాబుద్దీన్ , వయసు 22 సంవత్సరాలు , వృత్తి : డెకరేషన్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా హరి మస్జిద్ దగ్గర , హబీబ్ కాలనీ , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ హైదరాబాద్ .
కోయల్ కార్ సాయి కిరణ్ తండ్రి పేరు కోయల్ కార్ గన్ శ్యామ్ , వయసు : 30 సంవత్సరాలు , వృత్తి : 30 yrs, Occ: Mutton Butcher మటన్ షాప్ , కులం : ఆరెకటిక , సూర్యవంశి , చిరునామా : ఇంటి నెంబర్ . 13-3-1048/125, Indra ఇంద్రానగర్ , జియాగూడ , ఆసిఫ్ నగర్ మండలం , కార్వాన్ సాహూ , హైదరాబాద్.
స్వాధీనం చేసుకున్న వస్తువులు .. వివరాలు:
2,62,000/-రూ,, ల నగదు
04 కార్స్ ( 1.స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ-09 - బిహెచ్-7887 2). ఇన్నోవా క్రిష్టా కార్ బిఆర్. నెంబర్: టిఎస్- 09 - ఎఫ్ ఆర్ -7666 3). ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్: ఏపీ -39- ఎన్ యు -2142 4). కియా కార్ బిఆర్. నెంబర్: టిఎస్ -07- జె ఎన్ -9889)
16 మేకలు
07 మొబైల్ ఫోన్స్ మోడస్ ఆపేరెండి ఇన్ , క్రైమ్ నెంబర్.
. 902/2025 యు / సెక్షన్ 331(4),305,317 బిఎన్ఎస్
మహమ్మద్ ఫెరోజ్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేసుకుంటూ చెడు స్నేహాలు చేసి, జల్సాలకు అలవాటు పడి వచ్చిన డబ్బులు సరిపోక తన స్నేహితులైన కలీమ్, సోహల్, రావూఫ్, జామీర్, ఆరిఫ్ .. హాసన్ లతో కలిసి పరిచయం ఏర్పడి, అందరూ కలిసి 07 మండి స్నేహితులుగా ఉంటూ వారికి త్రాగుడు ... జల్సాలకు అలవాటు అయ్యి దాంతో పని చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరి పోకపోవటం తో సులబంగా డబ్బులు వచ్చే పని చేద్దాము 07 గురు వ్యక్తులు నిర్ణయం తీసుకొని దొంగతనం చేస్తే సులబంగా డబ్బులు వస్తాయి అందరూ అనుకోని, మేకలు గొర్రెలు ఊరి బయట కట్టేస్తారు కావున సులబంగా దొంగతనం చేయ వచ్చని, దీనికి గాను రెంటెడ్ కార్ లు తీసుకొని గ్రామలలో పగటి పుట రక్కి చేసుకొని రాత్రి సమయంలో మేకలను గొర్రెలను దొంగిలించి వారు తెచ్చుకున్న కార్ లలో వేసుకొని దొంగిలించి , ఇట్టి మేకలను గొర్రెలను జియాగుడ మేకల మండీ లో తక్కువ రేటుకి అమ్మినారు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారు, ఇట్టి 07 మంది గ్యాంగ్ గా ఏర్పడి షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలు అయిన చించోడ్ గ్రామ శివారులో గల పటేల్ కుంట తండా లో 8 మేకలు, పీర్లగూడ గ్రామము లో 02 మేకలు, సోలిపూర్ గ్రామము లో 21 గొర్రెలు, చౌదరిగూడెం లో 08 మేకలు, పెద్ద ఎల్కిచెర్ల గ్రామంలో 23 మేకలు, కొందుర్గ్ మండలంలో తంగెడుపల్లి గ్రామంలో 08 మేకలు, వెంకిర్యాల గ్రామంలో 08 గొర్రెలు, 01 మేకపోతు, కుల్కచెర్ల లో 08 గొర్రెలు, పరిగి మండలం లో ని నాయికొటివాడ లో 12 మేకలు, సుల్తాన్పూర్ లో 30 గొర్రెలు, దోమ మండలము అయిన ఉదన్ రావుపల్లి గ్రామము లో 15 మేకలు, దిర్సంపల్లి తాండ లో 06 మేకలు వాళ్ళకు చెందిన మరియు రెంట్ కు తీసుకున్న కార్ లలో 1. స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ - 09- బిహెచ్ -7887 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ -09- ఎఫ్ ఆర్ -7666 3. ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్ : ఏపీ - 39 - ఎన్ యు -2142 4. కియా కార్ బిఆర్. నెంబర్ : టిఎస్ -07- జెఎన్ - 9889 లో దొంగిల్చికుపోతున్నారు. తేదీ: 14.09.2025 నాడు రాత్రి సమయములో షాద్ నగర్, సోలిపూర్ గ్రామ శివారు లో మేకలను గాని, గొర్రెలను గాని దొంగతనం చేద్దాం అని 1. కియా కార్ బిఆర్. టిఎస్-07-జెఎన్-9889 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ - 09 - ఎఫ్ ఆర్ -7666 లో 07 మంది రాగా, వారిని షాద్ నగర్ పోలీసు వారు పట్టుకొన్నారు.
కేసును ఛేదించిన విదానము:
బి.రాజేశ్ డీసీపీ శoషాబాద్ , స్వీయ పర్య వేక్షణలో ముత్యం రెడ్డి డీసీపీ సీసీఎస్ , సైబరాబాద్ , పూర్ణ చందర్ రావు, అడిషనల్ డీసీపీ శoషాబాద్, రామ్ కుమార్ , అడిషనల్ డీసీపీ సీసీఎస్ సైబరాబాద్ ఎస్.లక్ష్మి నారాయణ, ఏసీపీ షాద్నగర్ , నాగేశ్వర్ రావు ఏసీపీ , సీసీఎస్ , సైబరాబాద్ ల ఆద్వర్యంలో తేదీ 14.09.2025 రోజు ఎస్.హెచ్.ఓ పి. విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్, షాద్ నగర్ , ఎస్.వెంకటేశ్వరులు డిఐ పిఎస్ షాద్ నగర్,పవన్ కుమార్, పవన్ కుమార్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ ఐపి , శ్రీనివాస్ ఎస్ ఐపి సీసీఎస్ , భూపాల్ ఎస్ ఐపి సీసీఎస్ , జి.శివ రెడ్డి, ఎస్ ఐపి, షాద్ నగర్, సీసీఎస్ సిబ్బంది పిసి ’ లు కుమార్, మహేందర్, నవీన్, రమేశ్,రవి, భీమయ్య .. షాద్ నగర్ సిబ్బంది రవీందర్ హెచ్ సి , పిసి ’లు కరుణాకర్,మోహన్ లాల్, జాకీర్,రాజు, సంతోష్ ల సహకారంతో పై వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పై వారందరినీ అభినందించి వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది.
Loading

0 Comments
0 Shares
Please log in to like, share and comment!
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares
0 Comments
0 Shares