Directory
Browse the SeshtaConnect Directory: Find professionals, courses, job listings, and groups. Discover new connections to ignite your career and personal growth.
-
Please log in to like, share and comment!
-
0 Comments 0 Shares 401 Views 0 Reviews
-
ఫ్లాష్ న్యూస్ : కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు గురువారం విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు.ఫ్లాష్ న్యూస్ : కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు గురువారం విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు.0 Comments 0 Shares 292 Views 0 Reviews
-
16 – 10 – 2025 కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్16 – 10 – 2025 కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్0 Comments 1 Shares 575 Views 0 Reviews
-
16 – 10 – 2025 కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్0 Comments 0 Shares 269 Views 0 Reviews
-
15–10–2025 శ్రీశైల మహా క్షేత్రంలో శివాజీ మహారాజ్ మందిరాన్ని దర్శించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ : https://www.youtube.com/live/aguYREDwWPE?si=4HVYQkOI7lh_lo_W15–10–2025 శ్రీశైల మహా క్షేత్రంలో శివాజీ మహారాజ్ మందిరాన్ని దర్శించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ : https://www.youtube.com/live/aguYREDwWPE?si=4HVYQkOI7lh_lo_W
0 Comments 0 Shares 308 Views 0 Reviews -
16–10–2025 Neti Galam Telugu Daily News paper16–10–2025 Neti Galam Telugu Daily News paperFile Type: pdf0 Comments 0 Shares 298 Views 0 Reviews
-
15–10–2025 భారత ప్రధాని శ్రీశైలం మహా క్షేత్రం పర్యటన https://www.youtube.com/live/4SaHhdgYz34?si=d7P2Xv4LvGeqPFTR15–10–2025 భారత ప్రధాని శ్రీశైలం మహా క్షేత్రం పర్యటన https://www.youtube.com/live/4SaHhdgYz34?si=d7P2Xv4LvGeqPFTR
0 Comments 0 Shares 429 Views 0 Reviews -
*శబరి నీకు నా ఆశీస్సులు అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.* ///
*శబరి వల్లే నేను ఈ రోజు శ్రీశైలం వచ్చానన్న ప్రధాని మోడీ.* ///
*ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని పొగర్తలతో ముంచిన ప్రధాని మోడీ* ///
*శ్రీశైలం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 16 –:*
శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం 10.15 గంటలకు నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం కు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ నజీర్ అహమ్మద్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన మంత్రికి మంత్రులు, ఎంపీ లను పరిచయం చేస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ సీఎం పరిచయం చేస్తుండగా వెంటనే స్పందించిన ప్రధాని మోడీ శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. పార్లమెంట్ లో పలుమార్లు సార్ శ్రీశైలం రండి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకువాలనీ పిలిచారని అనగానే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మోడీ జీ మీరు ఎలా ఉన్నారు?
సీఎం చంద్రబాబు ఆమె మన నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి అనగానే, ప్రధాన మంత్రి నరేంద్ర
మోదీ వెంటనే స్పందించి అవును నాకు తెలుసు...
ఆమె నన్ను చాలాసార్లు శ్రీశైలానికి రమ్మని పిలుచుకు వచ్చింది. శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. శబరి మీకు నా ఆశీస్సులు అని ప్రధాన మంత్రి అనగానే అక్కడ ఉన్న మంత్రులు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యంకు గురైయ్యారు. ప్రధాన మంత్రి అందరి ముందు పొగడడంతో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆనందంకు అవదులులేవు.*శబరి నీకు నా ఆశీస్సులు అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.* /// *శబరి వల్లే నేను ఈ రోజు శ్రీశైలం వచ్చానన్న ప్రధాని మోడీ.* /// *ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని పొగర్తలతో ముంచిన ప్రధాని మోడీ* /// *శ్రీశైలం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 16 –:* శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం 10.15 గంటలకు నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం కు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ నజీర్ అహమ్మద్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన మంత్రికి మంత్రులు, ఎంపీ లను పరిచయం చేస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ సీఎం పరిచయం చేస్తుండగా వెంటనే స్పందించిన ప్రధాని మోడీ శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. పార్లమెంట్ లో పలుమార్లు సార్ శ్రీశైలం రండి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకువాలనీ పిలిచారని అనగానే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మోడీ జీ మీరు ఎలా ఉన్నారు? సీఎం చంద్రబాబు ఆమె మన నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి అనగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి అవును నాకు తెలుసు... ఆమె నన్ను చాలాసార్లు శ్రీశైలానికి రమ్మని పిలుచుకు వచ్చింది. శబరి వల్లే ఈ రోజు నేను శ్రీశైలం వచ్చాను. శబరి మీకు నా ఆశీస్సులు అని ప్రధాన మంత్రి అనగానే అక్కడ ఉన్న మంత్రులు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యంకు గురైయ్యారు. ప్రధాన మంత్రి అందరి ముందు పొగడడంతో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆనందంకు అవదులులేవు.0 Comments 0 Shares 441 Views 0 Reviews -
*మోడీ సభకు 20 బస్సుల్లో కార్యకర్తలను సిద్ధం చేసిన ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్క మ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 16 –:* సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు విచ్చేయుచున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ , మానవవనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ .. కమ్యూనికేషన్లు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కర్నూల్ పట్టణంలో గల రాగ మయూరి సభా ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో 20 బస్సులలో కార్యకర్తలను దగ్గరుండి జెండా ఊపి ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ , క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి , 37 వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర , 41 వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు , యూనిట్ ఇంచార్జీలు , కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.*మోడీ సభకు 20 బస్సుల్లో కార్యకర్తలను సిద్ధం చేసిన ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్క మ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 16 –:* సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు విచ్చేయుచున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ , మానవవనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ .. కమ్యూనికేషన్లు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కర్నూల్ పట్టణంలో గల రాగ మయూరి సభా ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో 20 బస్సులలో కార్యకర్తలను దగ్గరుండి జెండా ఊపి ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ , క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి , 37 వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర , 41 వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు , యూనిట్ ఇంచార్జీలు , కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.0 Comments 0 Shares 465 Views 0 Reviews