క్రీడా రంగంలో ఏపీ .. ఆస్ట్రేలియా తో ఫ్రెండ్లీ మ్యాచ్ ల కై లోకేష్ దృష్టి
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– క్రీడా రంగంలో ఏపీ - ఆస్ట్రేలియా జట్టుకు లోకేష్ ప్రయత్నం*
మంత్రి లోకేష్ విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌తో భేటీ అయ్యారు.
ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
క్రికెట్, హాకీల్లో ఏపీ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని...