*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ , కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి* ///
కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ... జిల్లా జడ్జి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు...