*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా .. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం* /// *శేరిలింగంపల్లి రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , శేరిలింగంపల్లి...