Directory
Browse the SeshtaConnect Directory: Find professionals, courses, job listings, and groups. Discover new connections to ignite your career and personal growth.
-
Please log in to like, share and comment!
-
Executive Master of Business Administration - Tourism ManagementOur Online Executive MBA (EMBA) in Tourism Management program can help you grow your career in the travel and hospitality sector. This program is specifically made for individuals who want to advance into leadership positions in the travel and tourism industry. With schedule-friendly online learning, you may learn how to lead projects, oversee operations, and create tourism...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
*పగటి పుట రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో మేకలను, గొర్రెలను దొంగిలించే ముఠాను అరెస్టు చేసిన షాద్ నగర్ పోలీసులు*
*రాత్రి వేళల్లో మేకలను, గొర్రెలను దొంగిలించి ఇట్టి వాటిని కిరాయి కార్లలో* *తీసుకొని వెళ్ళి జియాగుడ మార్కెట్ లో అమ్ముకొనే* *గ్యాంగ్ ను అరెస్టు చేసిన*
*షాద్ నగర్ పోలీసులు*
ఫిర్యాది పేరు : బొగ్గులో ప్రవీణ్ తండ్రి పేరు లేట్ యాదయ్య వయస్సు : 28 సంవత్సరాలు, కులము : ముదిరాజ్ , వృత్తి : వ్యవసాయం , చిరునామా : ఇంటి నెంబర్ . 3-59, పీర్లగూడ గ్రామం , ఫరూక్నగర్ మండల్ , రంగారెడ్డి జిల్లా.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
మహమ్మద్ ఫిరోజ్ తండ్రి పేరు మహమ్మద్ అజార్ , వయస్సు : 24 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : డ్రైవర్ , చిరునామా : ఇంటి నెంబర్ . 21-14/4, సుల్తాన్ నగర్ , పరిగి పట్టణం , వికారాబాద్ జిల్లా.
అబ్దుల్ కలీం తండ్రి పేరు అబ్దుల్ సలీం , వయసు 25 సంవత్సరాలు , కులం : ముస్లిం , చిరునామా. 21-55, ఎర్రగడ్డ పల్లి గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా.
మొహమ్మద్ సోహైల్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ గౌస్ , వయసు 24 సంవత్సరాలు , వృత్తి : క్లాత్స్ సేల్స్ మెన్ , కులం : ముస్లిం , చిరునామా ఇంటి నెంబర్: 2165/1, సుల్తానియా మసీద్ , సుల్తాన్ నగర్ , పరిగి , వికారాబాద్ జిల్లా.
షేక్ రవూఫ్ తండ్రి పేరు దావూద్ , వయసు 23 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : టెంట్ హౌస్ వర్కర్ , చిరునామా ఇంటి నెంబర్. 24-25-1, మస్జిద్ దగ్గర , సుల్తాన్ నగర్ గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా.
మహమ్మద్ జమీర్ తండ్రి పేరు మొహమ్మద్ బురాన్ , వయసు 26 సంవత్సరాలు , వృత్తి : బైక్ మెకానిక్ , కులం : ముస్లిం , చిరునామా : గవర్నమెంట్ స్కూల్ దగ్గర , పరిగి , రంగారెడ్డి జిల్లా.
మహమ్మద్ ఆరిఫ్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ అలీ , వయసు : 25 సంవత్సరాలు , వృత్తి : ఫ్లిప్ కార్డ్ లోడింగ్ అన్లోడింగ్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా : విఐపి స్కూల్ దగ్గర , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ , హైదరాబాద్ , ఎన్ /ఓ: కోడంబాల్ గ్రామం , చౌడ్ గుప్ప జిల్లా , కర్ణాటక రాష్ట్రం.
షేక్ హసనుద్దీన్ తండ్రి పేరు షేక్ షాబుద్దీన్ , వయసు 22 సంవత్సరాలు , వృత్తి : డెకరేషన్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా హరి మస్జిద్ దగ్గర , హబీబ్ కాలనీ , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ హైదరాబాద్ .
కోయల్ కార్ సాయి కిరణ్ తండ్రి పేరు కోయల్ కార్ గన్ శ్యామ్ , వయసు : 30 సంవత్సరాలు , వృత్తి : 30 yrs, Occ: Mutton Butcher మటన్ షాప్ , కులం : ఆరెకటిక , సూర్యవంశి , చిరునామా : ఇంటి నెంబర్ . 13-3-1048/125, Indra ఇంద్రానగర్ , జియాగూడ , ఆసిఫ్ నగర్ మండలం , కార్వాన్ సాహూ , హైదరాబాద్.
స్వాధీనం చేసుకున్న వస్తువులు .. వివరాలు:
2,62,000/-రూ,, ల నగదు
04 కార్స్ ( 1.స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ-09 - బిహెచ్-7887 2). ఇన్నోవా క్రిష్టా కార్ బిఆర్. నెంబర్: టిఎస్- 09 - ఎఫ్ ఆర్ -7666 3). ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్: ఏపీ -39- ఎన్ యు -2142 4). కియా కార్ బిఆర్. నెంబర్: టిఎస్ -07- జె ఎన్ -9889)
16 మేకలు
07 మొబైల్ ఫోన్స్ మోడస్ ఆపేరెండి ఇన్ , క్రైమ్ నెంబర్.
. 902/2025 యు / సెక్షన్ 331(4),305,317 బిఎన్ఎస్
మహమ్మద్ ఫెరోజ్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేసుకుంటూ చెడు స్నేహాలు చేసి, జల్సాలకు అలవాటు పడి వచ్చిన డబ్బులు సరిపోక తన స్నేహితులైన కలీమ్, సోహల్, రావూఫ్, జామీర్, ఆరిఫ్ .. హాసన్ లతో కలిసి పరిచయం ఏర్పడి, అందరూ కలిసి 07 మండి స్నేహితులుగా ఉంటూ వారికి త్రాగుడు ... జల్సాలకు అలవాటు అయ్యి దాంతో పని చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరి పోకపోవటం తో సులబంగా డబ్బులు వచ్చే పని చేద్దాము 07 గురు వ్యక్తులు నిర్ణయం తీసుకొని దొంగతనం చేస్తే సులబంగా డబ్బులు వస్తాయి అందరూ అనుకోని, మేకలు గొర్రెలు ఊరి బయట కట్టేస్తారు కావున సులబంగా దొంగతనం చేయ వచ్చని, దీనికి గాను రెంటెడ్ కార్ లు తీసుకొని గ్రామలలో పగటి పుట రక్కి చేసుకొని రాత్రి సమయంలో మేకలను గొర్రెలను దొంగిలించి వారు తెచ్చుకున్న కార్ లలో వేసుకొని దొంగిలించి , ఇట్టి మేకలను గొర్రెలను జియాగుడ మేకల మండీ లో తక్కువ రేటుకి అమ్మినారు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారు, ఇట్టి 07 మంది గ్యాంగ్ గా ఏర్పడి షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలు అయిన చించోడ్ గ్రామ శివారులో గల పటేల్ కుంట తండా లో 8 మేకలు, పీర్లగూడ గ్రామము లో 02 మేకలు, సోలిపూర్ గ్రామము లో 21 గొర్రెలు, చౌదరిగూడెం లో 08 మేకలు, పెద్ద ఎల్కిచెర్ల గ్రామంలో 23 మేకలు, కొందుర్గ్ మండలంలో తంగెడుపల్లి గ్రామంలో 08 మేకలు, వెంకిర్యాల గ్రామంలో 08 గొర్రెలు, 01 మేకపోతు, కుల్కచెర్ల లో 08 గొర్రెలు, పరిగి మండలం లో ని నాయికొటివాడ లో 12 మేకలు, సుల్తాన్పూర్ లో 30 గొర్రెలు, దోమ మండలము అయిన ఉదన్ రావుపల్లి గ్రామము లో 15 మేకలు, దిర్సంపల్లి తాండ లో 06 మేకలు వాళ్ళకు చెందిన మరియు రెంట్ కు తీసుకున్న కార్ లలో 1. స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ - 09- బిహెచ్ -7887 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ -09- ఎఫ్ ఆర్ -7666 3. ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్ : ఏపీ - 39 - ఎన్ యు -2142 4. కియా కార్ బిఆర్. నెంబర్ : టిఎస్ -07- జెఎన్ - 9889 లో దొంగిల్చికుపోతున్నారు. తేదీ: 14.09.2025 నాడు రాత్రి సమయములో షాద్ నగర్, సోలిపూర్ గ్రామ శివారు లో మేకలను గాని, గొర్రెలను గాని దొంగతనం చేద్దాం అని 1. కియా కార్ బిఆర్. టిఎస్-07-జెఎన్-9889 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ - 09 - ఎఫ్ ఆర్ -7666 లో 07 మంది రాగా, వారిని షాద్ నగర్ పోలీసు వారు పట్టుకొన్నారు.
కేసును ఛేదించిన విదానము:
బి.రాజేశ్ డీసీపీ శoషాబాద్ , స్వీయ పర్య వేక్షణలో ముత్యం రెడ్డి డీసీపీ సీసీఎస్ , సైబరాబాద్ , పూర్ణ చందర్ రావు, అడిషనల్ డీసీపీ శoషాబాద్, రామ్ కుమార్ , అడిషనల్ డీసీపీ సీసీఎస్ సైబరాబాద్ ఎస్.లక్ష్మి నారాయణ, ఏసీపీ షాద్నగర్ , నాగేశ్వర్ రావు ఏసీపీ , సీసీఎస్ , సైబరాబాద్ ల ఆద్వర్యంలో తేదీ 14.09.2025 రోజు ఎస్.హెచ్.ఓ పి. విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్, షాద్ నగర్ , ఎస్.వెంకటేశ్వరులు డిఐ పిఎస్ షాద్ నగర్,పవన్ కుమార్, పవన్ కుమార్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ ఐపి , శ్రీనివాస్ ఎస్ ఐపి సీసీఎస్ , భూపాల్ ఎస్ ఐపి సీసీఎస్ , జి.శివ రెడ్డి, ఎస్ ఐపి, షాద్ నగర్, సీసీఎస్ సిబ్బంది పిసి ’ లు కుమార్, మహేందర్, నవీన్, రమేశ్,రవి, భీమయ్య .. షాద్ నగర్ సిబ్బంది రవీందర్ హెచ్ సి , పిసి ’లు కరుణాకర్,మోహన్ లాల్, జాకీర్,రాజు, సంతోష్ ల సహకారంతో పై వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పై వారందరినీ అభినందించి వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది.*పగటి పుట రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో మేకలను, గొర్రెలను దొంగిలించే ముఠాను అరెస్టు చేసిన షాద్ నగర్ పోలీసులు* *రాత్రి వేళల్లో మేకలను, గొర్రెలను దొంగిలించి ఇట్టి వాటిని కిరాయి కార్లలో* *తీసుకొని వెళ్ళి జియాగుడ మార్కెట్ లో అమ్ముకొనే* *గ్యాంగ్ ను అరెస్టు చేసిన* *షాద్ నగర్ పోలీసులు* ఫిర్యాది పేరు : బొగ్గులో ప్రవీణ్ తండ్రి పేరు లేట్ యాదయ్య వయస్సు : 28 సంవత్సరాలు, కులము : ముదిరాజ్ , వృత్తి : వ్యవసాయం , చిరునామా : ఇంటి నెంబర్ . 3-59, పీర్లగూడ గ్రామం , ఫరూక్నగర్ మండల్ , రంగారెడ్డి జిల్లా. అరెస్టు చేసిన నిందితుల వివరాలు: మహమ్మద్ ఫిరోజ్ తండ్రి పేరు మహమ్మద్ అజార్ , వయస్సు : 24 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : డ్రైవర్ , చిరునామా : ఇంటి నెంబర్ . 21-14/4, సుల్తాన్ నగర్ , పరిగి పట్టణం , వికారాబాద్ జిల్లా. అబ్దుల్ కలీం తండ్రి పేరు అబ్దుల్ సలీం , వయసు 25 సంవత్సరాలు , కులం : ముస్లిం , చిరునామా. 21-55, ఎర్రగడ్డ పల్లి గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా. మొహమ్మద్ సోహైల్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ గౌస్ , వయసు 24 సంవత్సరాలు , వృత్తి : క్లాత్స్ సేల్స్ మెన్ , కులం : ముస్లిం , చిరునామా ఇంటి నెంబర్: 2165/1, సుల్తానియా మసీద్ , సుల్తాన్ నగర్ , పరిగి , వికారాబాద్ జిల్లా. షేక్ రవూఫ్ తండ్రి పేరు దావూద్ , వయసు 23 సంవత్సరాలు , కులం : ముస్లిం , వృత్తి : టెంట్ హౌస్ వర్కర్ , చిరునామా ఇంటి నెంబర్. 24-25-1, మస్జిద్ దగ్గర , సుల్తాన్ నగర్ గ్రామం , పరిగి మండలం , వికారాబాద్ జిల్లా. మహమ్మద్ జమీర్ తండ్రి పేరు మొహమ్మద్ బురాన్ , వయసు 26 సంవత్సరాలు , వృత్తి : బైక్ మెకానిక్ , కులం : ముస్లిం , చిరునామా : గవర్నమెంట్ స్కూల్ దగ్గర , పరిగి , రంగారెడ్డి జిల్లా. మహమ్మద్ ఆరిఫ్ తండ్రి పేరు లేట్ మహమ్మద్ అలీ , వయసు : 25 సంవత్సరాలు , వృత్తి : ఫ్లిప్ కార్డ్ లోడింగ్ అన్లోడింగ్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా : విఐపి స్కూల్ దగ్గర , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ , హైదరాబాద్ , ఎన్ /ఓ: కోడంబాల్ గ్రామం , చౌడ్ గుప్ప జిల్లా , కర్ణాటక రాష్ట్రం. షేక్ హసనుద్దీన్ తండ్రి పేరు షేక్ షాబుద్దీన్ , వయసు 22 సంవత్సరాలు , వృత్తి : డెకరేషన్ వర్క్ , కులం : ముస్లిం , చిరునామా హరి మస్జిద్ దగ్గర , హబీబ్ కాలనీ , షాహిన్ నగర్ , పహాడీ షరీఫ్ హైదరాబాద్ . కోయల్ కార్ సాయి కిరణ్ తండ్రి పేరు కోయల్ కార్ గన్ శ్యామ్ , వయసు : 30 సంవత్సరాలు , వృత్తి : 30 yrs, Occ: Mutton Butcher మటన్ షాప్ , కులం : ఆరెకటిక , సూర్యవంశి , చిరునామా : ఇంటి నెంబర్ . 13-3-1048/125, Indra ఇంద్రానగర్ , జియాగూడ , ఆసిఫ్ నగర్ మండలం , కార్వాన్ సాహూ , హైదరాబాద్. స్వాధీనం చేసుకున్న వస్తువులు .. వివరాలు: 2,62,000/-రూ,, ల నగదు 04 కార్స్ ( 1.స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ-09 - బిహెచ్-7887 2). ఇన్నోవా క్రిష్టా కార్ బిఆర్. నెంబర్: టిఎస్- 09 - ఎఫ్ ఆర్ -7666 3). ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్: ఏపీ -39- ఎన్ యు -2142 4). కియా కార్ బిఆర్. నెంబర్: టిఎస్ -07- జె ఎన్ -9889) 16 మేకలు 07 మొబైల్ ఫోన్స్ మోడస్ ఆపేరెండి ఇన్ , క్రైమ్ నెంబర్. . 902/2025 యు / సెక్షన్ 331(4),305,317 బిఎన్ఎస్ మహమ్మద్ ఫెరోజ్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేసుకుంటూ చెడు స్నేహాలు చేసి, జల్సాలకు అలవాటు పడి వచ్చిన డబ్బులు సరిపోక తన స్నేహితులైన కలీమ్, సోహల్, రావూఫ్, జామీర్, ఆరిఫ్ .. హాసన్ లతో కలిసి పరిచయం ఏర్పడి, అందరూ కలిసి 07 మండి స్నేహితులుగా ఉంటూ వారికి త్రాగుడు ... జల్సాలకు అలవాటు అయ్యి దాంతో పని చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరి పోకపోవటం తో సులబంగా డబ్బులు వచ్చే పని చేద్దాము 07 గురు వ్యక్తులు నిర్ణయం తీసుకొని దొంగతనం చేస్తే సులబంగా డబ్బులు వస్తాయి అందరూ అనుకోని, మేకలు గొర్రెలు ఊరి బయట కట్టేస్తారు కావున సులబంగా దొంగతనం చేయ వచ్చని, దీనికి గాను రెంటెడ్ కార్ లు తీసుకొని గ్రామలలో పగటి పుట రక్కి చేసుకొని రాత్రి సమయంలో మేకలను గొర్రెలను దొంగిలించి వారు తెచ్చుకున్న కార్ లలో వేసుకొని దొంగిలించి , ఇట్టి మేకలను గొర్రెలను జియాగుడ మేకల మండీ లో తక్కువ రేటుకి అమ్మినారు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారు, ఇట్టి 07 మంది గ్యాంగ్ గా ఏర్పడి షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలు అయిన చించోడ్ గ్రామ శివారులో గల పటేల్ కుంట తండా లో 8 మేకలు, పీర్లగూడ గ్రామము లో 02 మేకలు, సోలిపూర్ గ్రామము లో 21 గొర్రెలు, చౌదరిగూడెం లో 08 మేకలు, పెద్ద ఎల్కిచెర్ల గ్రామంలో 23 మేకలు, కొందుర్గ్ మండలంలో తంగెడుపల్లి గ్రామంలో 08 మేకలు, వెంకిర్యాల గ్రామంలో 08 గొర్రెలు, 01 మేకపోతు, కుల్కచెర్ల లో 08 గొర్రెలు, పరిగి మండలం లో ని నాయికొటివాడ లో 12 మేకలు, సుల్తాన్పూర్ లో 30 గొర్రెలు, దోమ మండలము అయిన ఉదన్ రావుపల్లి గ్రామము లో 15 మేకలు, దిర్సంపల్లి తాండ లో 06 మేకలు వాళ్ళకు చెందిన మరియు రెంట్ కు తీసుకున్న కార్ లలో 1. స్విఫ్ట్ కారు బిఆర్. నెంబర్: ఏపీ - 09- బిహెచ్ -7887 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ -09- ఎఫ్ ఆర్ -7666 3. ఎర్టిగా కార్ బిఆర్. నెంబర్ : ఏపీ - 39 - ఎన్ యు -2142 4. కియా కార్ బిఆర్. నెంబర్ : టిఎస్ -07- జెఎన్ - 9889 లో దొంగిల్చికుపోతున్నారు. తేదీ: 14.09.2025 నాడు రాత్రి సమయములో షాద్ నగర్, సోలిపూర్ గ్రామ శివారు లో మేకలను గాని, గొర్రెలను గాని దొంగతనం చేద్దాం అని 1. కియా కార్ బిఆర్. టిఎస్-07-జెఎన్-9889 2. ఇన్నోవా కృష్ణ కార్ , బిఆర్. నెంబర్: టిఎస్ - 09 - ఎఫ్ ఆర్ -7666 లో 07 మంది రాగా, వారిని షాద్ నగర్ పోలీసు వారు పట్టుకొన్నారు. కేసును ఛేదించిన విదానము: బి.రాజేశ్ డీసీపీ శoషాబాద్ , స్వీయ పర్య వేక్షణలో ముత్యం రెడ్డి డీసీపీ సీసీఎస్ , సైబరాబాద్ , పూర్ణ చందర్ రావు, అడిషనల్ డీసీపీ శoషాబాద్, రామ్ కుమార్ , అడిషనల్ డీసీపీ సీసీఎస్ సైబరాబాద్ ఎస్.లక్ష్మి నారాయణ, ఏసీపీ షాద్నగర్ , నాగేశ్వర్ రావు ఏసీపీ , సీసీఎస్ , సైబరాబాద్ ల ఆద్వర్యంలో తేదీ 14.09.2025 రోజు ఎస్.హెచ్.ఓ పి. విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్, షాద్ నగర్ , ఎస్.వెంకటేశ్వరులు డిఐ పిఎస్ షాద్ నగర్,పవన్ కుమార్, పవన్ కుమార్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ ఐపి , శ్రీనివాస్ ఎస్ ఐపి సీసీఎస్ , భూపాల్ ఎస్ ఐపి సీసీఎస్ , జి.శివ రెడ్డి, ఎస్ ఐపి, షాద్ నగర్, సీసీఎస్ సిబ్బంది పిసి ’ లు కుమార్, మహేందర్, నవీన్, రమేశ్,రవి, భీమయ్య .. షాద్ నగర్ సిబ్బంది రవీందర్ హెచ్ సి , పిసి ’లు కరుణాకర్,మోహన్ లాల్, జాకీర్,రాజు, సంతోష్ ల సహకారంతో పై వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పై వారందరినీ అభినందించి వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది.0 Comments 0 Shares 2K Views 0 Reviews1
-
*స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి ... హోం మంత్రి ల దృష్టికి తీసుకెళతా –:* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ* /// *పార్వతమ్మకు ఘన స్వాగతం తో పాటు ... ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు* /// *బాపట్ల జిల్లా , సెప్టెంబర్ 18 –:* రేపల్లె , భట్టిప్రోలు, చెరుకుపల్లి , కొల్లూరు, వేమూరు, సుండూరు, అవనిగడ్డ, కోడూరు, బాపట్ల టౌన్ .. జిల్లాకు, చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తుల ఆహ్వానం మేరకు రేపల్లె పట్టణం నకు విచ్చేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని సంప్రదాయ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి చైర్మన్ తో మహిషాసుర మర్ధిని అమ్మవారికి .. వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయం నందు గల సమావేశ మందిరం పైన తెలిపిన మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని ఘణంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ... ఇది మంచి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం మన కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయించి సంఘస్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని , కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పంచవృత్తులకు చెందిన విశ్వబ్రాహ్మణులను .. చేతి వృత్తుల వారిని సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా, ఉన్నత స్థాయికి చేర్చడానికి విశేషమైన కృషి చేస్తున్నదని తెలియజేశారు. అలాగే స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ... హోం మంత్రి వంగల పూడి అనిత దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ , వాడపల్లి ప్రసాద్ రావు రేపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధక్షులు రావూరి చంద్రశేఖర్ ఆచారి, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఫణి కుమార్ , వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వబ్రాహ్మణ నాయకులు, మహిళామణులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.*స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి ... హోం మంత్రి ల దృష్టికి తీసుకెళతా –:* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ* /// *పార్వతమ్మకు ఘన స్వాగతం తో పాటు ... ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు* /// *బాపట్ల జిల్లా , సెప్టెంబర్ 18 –:* రేపల్లె , భట్టిప్రోలు, చెరుకుపల్లి , కొల్లూరు, వేమూరు, సుండూరు, అవనిగడ్డ, కోడూరు, బాపట్ల టౌన్ .. జిల్లాకు, చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తుల ఆహ్వానం మేరకు రేపల్లె పట్టణం నకు విచ్చేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని సంప్రదాయ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి చైర్మన్ తో మహిషాసుర మర్ధిని అమ్మవారికి .. వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయం నందు గల సమావేశ మందిరం పైన తెలిపిన మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘస్తులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని ఘణంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ... ఇది మంచి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం మన కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయించి సంఘస్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని , కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పంచవృత్తులకు చెందిన విశ్వబ్రాహ్మణులను .. చేతి వృత్తుల వారిని సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా, ఉన్నత స్థాయికి చేర్చడానికి విశేషమైన కృషి చేస్తున్నదని తెలియజేశారు. అలాగే స్వర్ణ కారులు .. వడ్రంగం పని చేసే వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ... హోం మంత్రి వంగల పూడి అనిత దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ , వాడపల్లి ప్రసాద్ రావు రేపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధక్షులు రావూరి చంద్రశేఖర్ ఆచారి, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఫణి కుమార్ , వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వబ్రాహ్మణ నాయకులు, మహిళామణులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.0 Comments 0 Shares 529 Views 0 Reviews
-
*మున్సిపల్ కార్పొరేషన్ సేవలు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా –: సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు.*/// *కర్నూలు , సెప్టెంబర్ 18 –:*
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 17వ వార్డు జోహారాపురం 40 సచివాలయం అడ్మిన్ ఇంటి పన్ను వేయాలంటే కూలిపని చేసుకునే వారికి 5 వేలు, మధ్యతరగతి ప్రజలకు10,000 ఇస్తేనే ఇంటి పన్ను వేస్తామని ఇంటియజమానులతో బహిరంగంగా చెప్పడం జరుగుతుంది, ఈ విషయంపై సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు,17వ వార్డు సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, రమణ, బాధితులు వెంకటేశ్వర్లు, మద్ది మున్సిపల్ కమిషనర్ ని కలిసి అర్జీ ఇచ్చి పూర్తి వివరాలను ఆయనకు తెలియజేయడం జరిగింది, స్పందించిన కమిషనర్ వెంటనే అడిషనల్ కమిషనర్ ని పిలిచి విచారణ చేసి సంబంధించిన వారి పైన చర్యలు తీసుకుంటామని సేవల కోసం బాధితులు మున్సిపల్ అధికారులకు ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరైనా సచివాలయంలో సరిగా పని కాకపోతే మున్సిపల్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అని హామీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి అవినీతిపై పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని వారిని హెచ్చరించడమైనది.*మున్సిపల్ కార్పొరేషన్ సేవలు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా –: సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు.*/// *కర్నూలు , సెప్టెంబర్ 18 –:* కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 17వ వార్డు జోహారాపురం 40 సచివాలయం అడ్మిన్ ఇంటి పన్ను వేయాలంటే కూలిపని చేసుకునే వారికి 5 వేలు, మధ్యతరగతి ప్రజలకు10,000 ఇస్తేనే ఇంటి పన్ను వేస్తామని ఇంటియజమానులతో బహిరంగంగా చెప్పడం జరుగుతుంది, ఈ విషయంపై సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాంజనేయులు,17వ వార్డు సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, రమణ, బాధితులు వెంకటేశ్వర్లు, మద్ది మున్సిపల్ కమిషనర్ ని కలిసి అర్జీ ఇచ్చి పూర్తి వివరాలను ఆయనకు తెలియజేయడం జరిగింది, స్పందించిన కమిషనర్ వెంటనే అడిషనల్ కమిషనర్ ని పిలిచి విచారణ చేసి సంబంధించిన వారి పైన చర్యలు తీసుకుంటామని సేవల కోసం బాధితులు మున్సిపల్ అధికారులకు ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరైనా సచివాలయంలో సరిగా పని కాకపోతే మున్సిపల్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అని హామీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి అవినీతిపై పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని వారిని హెచ్చరించడమైనది.0 Comments 0 Shares 537 Views 0 Reviews -
*అధికార పార్టీ మెప్పుకోసం విద్యార్థులపై దాడి చేయడం హెయమైన చర్య.–: సిపిఎం*///
*కర్నూలు , సెప్టెంబర్ 18 –:*
పేదలకు, అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య దక్కడం కోసం విద్యార్థులు తమ ఘోష ను వెళ్ళబోసుకుంటే, అధికారపార్టీ మెప్పు కోసం పోలీసులు హైరానా చేస్తూ విద్యార్థులఫై దాడి చేయడం హెయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలియజేసారు.
గురువారం కర్నూలు నగరం లోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, యం డి ఆనంద్ బాబు, కే వెంకటేశ్వర్లు, యం డి అంజిబాబు తో కలిసి మాట్లాడారు.
పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. విద్యకోసం విద్యార్థులు వెళితే, రాజకీయం కోసం వచ్చిన టిడిపి నాయకుల మెప్పు కోసం విద్యార్థులఫై దాడి చేయడం దుర్మార్గమన్నారు.*అధికార పార్టీ మెప్పుకోసం విద్యార్థులపై దాడి చేయడం హెయమైన చర్య.–: సిపిఎం*/// *కర్నూలు , సెప్టెంబర్ 18 –:* పేదలకు, అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య దక్కడం కోసం విద్యార్థులు తమ ఘోష ను వెళ్ళబోసుకుంటే, అధికారపార్టీ మెప్పు కోసం పోలీసులు హైరానా చేస్తూ విద్యార్థులఫై దాడి చేయడం హెయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలియజేసారు. గురువారం కర్నూలు నగరం లోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, యం డి ఆనంద్ బాబు, కే వెంకటేశ్వర్లు, యం డి అంజిబాబు తో కలిసి మాట్లాడారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. విద్యకోసం విద్యార్థులు వెళితే, రాజకీయం కోసం వచ్చిన టిడిపి నాయకుల మెప్పు కోసం విద్యార్థులఫై దాడి చేయడం దుర్మార్గమన్నారు.0 Comments 0 Shares 525 Views 0 Reviews -
Executive Master of Business Administration - Agri Business-Professionals wishing to advance in the food and agriculture sectors are the target audience for our online executive MBA program in agribusiness management. The goal of this curriculum is to combine fundamental management abilities with specific knowledge of supply chains, agribusiness operations, rural marketing, and agripreneurship. Whether in farming, food processing, agro-trading, or...0 Comments 0 Shares 1K Views 0 Reviews1
-
21-09-2025 Neti Galam Telugu Daily paper21-09-2025 Neti Galam Telugu Daily paperFile Type: pdf0 Comments 0 Shares 401 Views 0 Reviews
-
-
Doctorate in Management StudiesFor working professionals who want to advance in their careers, our online doctorate program in management studies offers a thorough and adaptable curriculum. Because the program is entirely online, you may manage your education, career, and personal obligations whenever it\'s most convenient for you. It prepares you for senior positions in a variety of sectors by giving you...0 Comments 0 Shares 901 Views 0 Reviews
Sponsored