• 23-09-2025 Neti Galam Telugu Daily paper
    23-09-2025 Neti Galam Telugu Daily paper
    File Type: pdf
    0 Comments 0 Shares 237 Views 0 Reviews
  • https://youtu.be/dVxMrJ9LevU?si=ReJ1wmMZtcRJd9kQ
    https://youtu.be/dVxMrJ9LevU?si=ReJ1wmMZtcRJd9kQ
    0 Comments 0 Shares 299 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 362 Views 127 0 Reviews
  • *ఇంటి కన్నం వేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*/*5తులాల బంగారుఆభరణాలు రికవరీ*/*కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం)సెప్టెంబర్ 24–:*2025వ సంవత్సరం ఫిబ్రవరినెల 19వ తారీఖున కర్నూలునగరం కల్లూరు లోని తెలుగువీధిలో నివాసంఉంటున్న కారుడ్రైవర్ గురుస్వామివారు ఇంట్లోలేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి బీరువాలో దాచుకున్న సుమారు 11 తులాల బంగారుఆభరణాలను అదేవిధంగా 15000 /-రూపాయల నగదును ఎత్తుకువెళ్ళినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కర్నూలునాలుగవ పట్టణ పోలీస్స్టేషన్ లో కేసునమోదు అయింది. కర్నూలుజిల్లా ఎస్పీ విక్రాంత్పా టిల్ ఐపీఎస్ ఆదేశాలమేరకు కర్నూలుసబ్డి విజన్ డిఎస్పి జె.బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగోపట్టణ ఇన్స్పెక్టర్ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్ , కానిస్టేబుళ్లు ఎల్లశివుడు,సుబ్బరాయుడు లు ఒక ప్రత్యేక బృందంగాఏర్పడి విచారణలో భాగంగా ఈమధ్యకాలంలో జైల్లనుంచి రిలీజ్ అయినటువంటి నిందితుల వివరాలనుసేకరించి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరాతీస్తుండగా దొంగతనం జరిగినటైంలో గుడివాడ కి చెందిన జగదీశ్ కదలికలు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ఇతని గురించి పూర్తిస్థాయిలో ఆరాతీసి నిఘాఉంచడం జరిగింది.
    మంగళవారం రోజున జగదీశ్...ఇతనికి సహకరించిన వ్యక్తి కర్నూల్ వస్తున్నారన్న సమాచారంపై ఇద్దరినీ మిస్టర్ఇడ్లీ హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించిన వారిని పై కేసు ముద్దాయిలుగా నిర్ధారించుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. వారినుండి 5తులాలబంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది.నేరానికి వినియోగించిన కృపానందం పల్సర్ మోటార్ సైకిల్ ని కూడా సీజ్ చేసి,వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది.నిందితులు: 1. ముద్దాని జగదీష్ ,తండ్రి చిన్నా అలియాస్ చిన్నరావ్, వయసు 25 సంవత్సరాలు, సీతార్ సెంటర్, విజయవాడ సిటీ, గుడివాడ విలేజ్ ..మండల్, కృష్ణ జిల్లా.
    2. ఎద్దుల కృపానందం తండ్రి దేవరాజు, లక్ష్మి టౌన్ షిప్, కర్నూల్ జగదీశ్ పై 25కి పైగా దొంగతనంకేసులు ఉన్నాయి. ఇతనికి సహకరించిన కృపానందం, కర్నూల్ రెండవబెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తూ గత ఆగష్టు లో కంభం పోలీస్ వారు అరెస్ట్ చేసి గిద్దలూరు జైలు లో ఉంచగా సస్పెన్షన్ లో ఉన్నాడు.
    *ఇంటి కన్నం వేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*/*5తులాల బంగారుఆభరణాలు రికవరీ*/*కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం)సెప్టెంబర్ 24–:*2025వ సంవత్సరం ఫిబ్రవరినెల 19వ తారీఖున కర్నూలునగరం కల్లూరు లోని తెలుగువీధిలో నివాసంఉంటున్న కారుడ్రైవర్ గురుస్వామివారు ఇంట్లోలేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి బీరువాలో దాచుకున్న సుమారు 11 తులాల బంగారుఆభరణాలను అదేవిధంగా 15000 /-రూపాయల నగదును ఎత్తుకువెళ్ళినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కర్నూలునాలుగవ పట్టణ పోలీస్స్టేషన్ లో కేసునమోదు అయింది. కర్నూలుజిల్లా ఎస్పీ విక్రాంత్పా టిల్ ఐపీఎస్ ఆదేశాలమేరకు కర్నూలుసబ్డి విజన్ డిఎస్పి జె.బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగోపట్టణ ఇన్స్పెక్టర్ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్ , కానిస్టేబుళ్లు ఎల్లశివుడు,సుబ్బరాయుడు లు ఒక ప్రత్యేక బృందంగాఏర్పడి విచారణలో భాగంగా ఈమధ్యకాలంలో జైల్లనుంచి రిలీజ్ అయినటువంటి నిందితుల వివరాలనుసేకరించి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరాతీస్తుండగా దొంగతనం జరిగినటైంలో గుడివాడ కి చెందిన జగదీశ్ కదలికలు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ఇతని గురించి పూర్తిస్థాయిలో ఆరాతీసి నిఘాఉంచడం జరిగింది. మంగళవారం రోజున జగదీశ్...ఇతనికి సహకరించిన వ్యక్తి కర్నూల్ వస్తున్నారన్న సమాచారంపై ఇద్దరినీ మిస్టర్ఇడ్లీ హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించిన వారిని పై కేసు ముద్దాయిలుగా నిర్ధారించుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. వారినుండి 5తులాలబంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది.నేరానికి వినియోగించిన కృపానందం పల్సర్ మోటార్ సైకిల్ ని కూడా సీజ్ చేసి,వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది.నిందితులు: 1. ముద్దాని జగదీష్ ,తండ్రి చిన్నా అలియాస్ చిన్నరావ్, వయసు 25 సంవత్సరాలు, సీతార్ సెంటర్, విజయవాడ సిటీ, గుడివాడ విలేజ్ ..మండల్, కృష్ణ జిల్లా. 2. ఎద్దుల కృపానందం తండ్రి దేవరాజు, లక్ష్మి టౌన్ షిప్, కర్నూల్ జగదీశ్ పై 25కి పైగా దొంగతనంకేసులు ఉన్నాయి. ఇతనికి సహకరించిన కృపానందం, కర్నూల్ రెండవబెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తూ గత ఆగష్టు లో కంభం పోలీస్ వారు అరెస్ట్ చేసి గిద్దలూరు జైలు లో ఉంచగా సస్పెన్షన్ లో ఉన్నాడు.
    0 Comments 1 Shares 878 Views 160 0 Reviews
  • *ఇంటి కన్నం వేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*/*5తులాల బంగారుఆభరణాలు రికవరీ*/*కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో (నేటి గళం)సెప్టెంబర్ 24–:*2025వ సంవత్సరం ఫిబ్రవరినెల 19వ తారీఖున కర్నూలునగరం కల్లూరు లోని తెలుగువీధిలో నివాసంఉంటున్న కారుడ్రైవర్ గురుస్వామివారు ఇంట్లోలేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి బీరువాలో దాచుకున్న సుమారు 11 తులాల బంగారుఆభరణాలను అదేవిధంగా 15000 /-రూపాయల నగదును ఎత్తుకువెళ్ళినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కర్నూలునాలుగవ పట్టణ పోలీస్స్టేషన్ లో కేసునమోదు అయింది. కర్నూలుజిల్లా ఎస్పీ విక్రాంత్పా టిల్ ఐపీఎస్ ఆదేశాలమేరకు కర్నూలుసబ్డి విజన్ డిఎస్పి జె.బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగోపట్టణ ఇన్స్పెక్టర్ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్ , కానిస్టేబుళ్లు ఎల్లశివుడు,సుబ్బరాయుడు లు ఒక ప్రత్యేక బృందంగాఏర్పడి విచారణలో భాగంగా ఈమధ్యకాలంలో జైల్లనుంచి రిలీజ్ అయినటువంటి నిందితుల వివరాలనుసేకరించి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరాతీస్తుండగా దొంగతనం జరిగినటైంలో గుడివాడ కి చెందిన జగదీశ్ కదలికలు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ఇతని గురించి పూర్తిస్థాయిలో ఆరాతీసి నిఘాఉంచడం జరిగింది.
    మంగళవారం రోజున జగదీశ్...ఇతనికి సహకరించిన వ్యక్తి కర్నూల్ వస్తున్నారన్న సమాచారంపై ఇద్దరినీ మిస్టర్ఇడ్లీ హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించిన వారిని పై కేసు ముద్దాయిలుగా నిర్ధారించుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. వారినుండి 5తులాలబంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది.నేరానికి వినియోగించిన కృపానందం పల్సర్ మోటార్ సైకిల్ ని కూడా సీజ్ చేసి,వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది.నిందితులు: 1. ముద్దాని జగదీష్ ,తండ్రి చిన్నా అలియాస్ చిన్నరావ్, వయసు 25 సంవత్సరాలు, సీతార్ సెంటర్, విజయవాడ సిటీ, గుడివాడ విలేజ్ ..మండల్, కృష్ణ జిల్లా.
    2. ఎద్దుల కృపానందం తండ్రి దేవరాజు, లక్ష్మి టౌన్ షిప్, కర్నూల్ జగదీశ్ పై 25కి పైగా దొంగతనంకేసులు ఉన్నాయి. ఇతనికి సహకరించిన కృపానందం, కర్నూల్ రెండవబెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తూ గత ఆగష్టు లో కంభం పోలీస్ వారు అరెస్ట్ చేసి గిద్దలూరు జైలు లో ఉంచగా సస్పెన్షన్ లో ఉన్నాడు.
    0 Comments 0 Shares 336 Views 160 0 Reviews
  • 25-09-2025 Neti Galam Telugu Daily paper
    25-09-2025 Neti Galam Telugu Daily paper
    File Type: pdf
    0 Comments 0 Shares 246 Views 0 Reviews
  • NGTV NEWS –: 24–09-2025 కర్నూలు లో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ. బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్ , వస్త్రాలయ యండి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు కు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు.
    NGTV NEWS –: 24–09-2025 కర్నూలు లో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ. బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్ , వస్త్రాలయ యండి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు కు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు.
    0 Comments 2 Shares 1K Views 195 0 Reviews
  • NGTV NEWS –: 24–09-2025 కర్నూలు లో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ. బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్ , వస్త్రాలయ యండి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు కు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు.
    0 Comments 0 Shares 336 Views 195 0 Reviews

    0 Comments 0 Shares 341 Views 195 0 Reviews
  • 26-09-2025 Neti Galam Telugu Daily News paper
    26-09-2025 Neti Galam Telugu Daily News paper
    File Type: pdf
    0 Comments 0 Shares 235 Views 0 Reviews