• The Land Down Under: A Complete Guide to Australia's Unmatched Beauty
    Australia is more than just a country; it's an entire continent, a vast island nation that offers a kaleidoscope of landscapes, from sun-drenched beaches and ancient rainforests to dramatic red deserts and hip, cosmopolitan cities. Its unique blend of modern culture, deep Indigenous history, and incredible natural wonders makes it one of the most compelling places on Earth. Ready to explore...
    0 Comments 0 Shares 475 Views 0 Reviews
  • India: A Kaleidoscope of Culture, Chaos, and Charms
    India is a land of sensory overload in the most magnificent way imaginable. It's a country where ancient traditions meet cutting-edge modernity, where spiritual serenity coexists with bustling bazaars, and where every corner unveils a new story, a new flavour, and a new perspective. From the snow-capped peaks of the Himalayas to the tranquil backwaters of Kerala, India offers an unparalleled...
    0 Comments 0 Shares 483 Views 0 Reviews
  • Brihaspati: The Guru of the Gods, Lord of Wisdom, and Great Jupiter
    Brihaspati (Bṛhaspati) is one of the most revered and essential figures in the Hindu pantheon. His influence spans the oldest Vedic texts, the grand epics, and the practical application of Hindu astrology (Jyotisha). He is fundamentally the embodiment of wisdom, devotion, and divine guidance. The Divine Teacher (Devaguru) Brihaspati’s most prominent title is Devaguru, the preceptor...
    0 Comments 0 Shares 762 Views 0 Reviews
  • *మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ...*///
    *కర్నూల్ సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:*

    కర్నూల్ నగరంలో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా మౌర్య హాస్పిటల్ నుండి కలెక్టరేట్ వరకు మౌలానా ఆజాద్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం ను చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మౌర్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మదన్ మోహన్, వసీం హాజరయ్యారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలలో షుగర్ వ్యాధి పట్ల అవగాహన రావాలన్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి వ్యక్తి 40 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒక్కసారైనా షుగరు బీపీ టెస్ట్ చేయించుకోవాలన్నారు దీనివలన ఏమైనా సమస్యలు ఉన్నా తగు జాగ్రత్తలు పాటించవచ్చు ప్రపంచం మొత్తం మీద డయాబెటిస్ కేసులు చాలా ఉన్నాయన్నారు భారతదేశంలోనే ఒక కోటి 10 లక్షల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి.దీనికి పూర్తి వైద్యం లేదు తగిన జాగ్రత్తలు మాత్రమే పాటిస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు అందుకు తగ్గట్టు ఆహార నియమాలను కూడా పాటించాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ను విజయవంతం చేశారు.
    *మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ...*/// *కర్నూల్ సిటీ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ నగరంలో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా మౌర్య హాస్పిటల్ నుండి కలెక్టరేట్ వరకు మౌలానా ఆజాద్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం ను చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మౌర్య హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మదన్ మోహన్, వసీం హాజరయ్యారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలలో షుగర్ వ్యాధి పట్ల అవగాహన రావాలన్నారు ఇప్పుడున్న కాలంలో ప్రతి వ్యక్తి 40 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒక్కసారైనా షుగరు బీపీ టెస్ట్ చేయించుకోవాలన్నారు దీనివలన ఏమైనా సమస్యలు ఉన్నా తగు జాగ్రత్తలు పాటించవచ్చు ప్రపంచం మొత్తం మీద డయాబెటిస్ కేసులు చాలా ఉన్నాయన్నారు భారతదేశంలోనే ఒక కోటి 10 లక్షల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి.దీనికి పూర్తి వైద్యం లేదు తగిన జాగ్రత్తలు మాత్రమే పాటిస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు అందుకు తగ్గట్టు ఆహార నియమాలను కూడా పాటించాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ను విజయవంతం చేశారు.
    0 Comments 0 Shares 212 Views 0 Reviews
  • File Type: pdf
    0 Comments 0 Shares 184 Views 0 Reviews
  • https://youtu.be/Zpwq3iBTk98?si=PyOgk50yArFME3IZ
    https://youtu.be/Zpwq3iBTk98?si=PyOgk50yArFME3IZ
    0 Comments 0 Shares 186 Views 0 Reviews
  • https://youtu.be/Bhvt_8MJ4Lk?si=bc2P81ZiWwK_p7CH
    https://youtu.be/Bhvt_8MJ4Lk?si=bc2P81ZiWwK_p7CH
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • https://youtu.be/5z2MQ5KNA2I?si=5BqO9ONj8SHgwwsQ
    https://youtu.be/5z2MQ5KNA2I?si=5BqO9ONj8SHgwwsQ
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • *విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా కృషి చేస్తా –: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) –:* నంద్యాల జిల్లా లోని ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం నందు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ , విశ్వబ్రాహ్మణ రాయలసీమ ప్రముఖ న్యాయవాది బ్రహ్మశ్రీ పెరుసోముల గురుప్రసాద్ ఆచారి , ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బ్రహ్మశ్రీ రంగాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ ... విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా పంచ వృత్తుల సమస్యలపై ప్రభుత్వానికి మరియు సంగీయులకు అనుక్షణం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాణాల నాగయ్య , బ్రహ్మశ్రీ కాకమాణి లక్ష్మీ నారాయణ ఆచారి , నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సంగీయులు, విశ్వబ్రాహ్మణ మహిళామణులు, తదితరులు, పాల్గొనడం జరిగింది.
    *విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా కృషి చేస్తా –: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ .. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) –:* నంద్యాల జిల్లా లోని ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం నందు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ , విశ్వబ్రాహ్మణ రాయలసీమ ప్రముఖ న్యాయవాది బ్రహ్మశ్రీ పెరుసోముల గురుప్రసాద్ ఆచారి , ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బ్రహ్మశ్రీ రంగాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ ... విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందరికీ వర్తింపజేసేలా పంచ వృత్తుల సమస్యలపై ప్రభుత్వానికి మరియు సంగీయులకు అనుక్షణం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాణాల నాగయ్య , బ్రహ్మశ్రీ కాకమాణి లక్ష్మీ నారాయణ ఆచారి , నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సంగీయులు, విశ్వబ్రాహ్మణ మహిళామణులు, తదితరులు, పాల్గొనడం జరిగింది.
    0 Comments 0 Shares 286 Views 0 Reviews
  • *రాజ్ పుత్ లకు శ్రీశైలం లో వసతి గృహం ఏర్పాటు చేయాలి*./// *. కర్నూలు నగరంలో మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం నిర్మాణానికి అనుమతి*. /// *మంత్రి టీజీ భరత్ కు విన్నవించిన బి రాఘవేంద్ర సింగ్*. /// *కర్నూలు కార్పోరేషన్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు బి.రాఘవేంద్ర సింగ్ తెలిపారు. కార్తీక వనభోజనం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులు మంత్రి టీజీ భరత్ ను శ్రీశైలంలో వసతి గృహం కల్పించాలని మరియు కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించగలరని విన్నవించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులకు మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. కర్నూలు లో రాజ్ పుత్ బొందిలి సంబంధించి 2వేల కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజ్ పుత్ బొందిలి నీ అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని యువజన సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్, ట్రెజరర్ బి భవానీ సింగ్, సత్యనారాయణ సింగ్,సాయి కిరణ్ సింగ్,సాయి చరణ్ సింగ్, మహేశ్వర సింగ్,నారాయణ సింగ్, అభిమన్య సింగ్, నరహరి సింగ్, మహేశ్ సింగ్, సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
    *రాజ్ పుత్ లకు శ్రీశైలం లో వసతి గృహం ఏర్పాటు చేయాలి*./// *. కర్నూలు నగరంలో మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం నిర్మాణానికి అనుమతి*. /// *మంత్రి టీజీ భరత్ కు విన్నవించిన బి రాఘవేంద్ర సింగ్*. /// *కర్నూలు కార్పోరేషన్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు బి.రాఘవేంద్ర సింగ్ తెలిపారు. కార్తీక వనభోజనం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులు మంత్రి టీజీ భరత్ ను శ్రీశైలంలో వసతి గృహం కల్పించాలని మరియు కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించగలరని విన్నవించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులకు మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. కర్నూలు లో రాజ్ పుత్ బొందిలి సంబంధించి 2వేల కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజ్ పుత్ బొందిలి నీ అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని యువజన సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్, ట్రెజరర్ బి భవానీ సింగ్, సత్యనారాయణ సింగ్,సాయి కిరణ్ సింగ్,సాయి చరణ్ సింగ్, మహేశ్వర సింగ్,నారాయణ సింగ్, అభిమన్య సింగ్, నరహరి సింగ్, మహేశ్ సింగ్, సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 293 Views 0 Reviews
Sponsored