• *సిపిఎం, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.* ///
    *అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలి. –: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి.* ///
    *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 16 –:*
    ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, సిపిఎం కర్నూల్ నగర కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకులు అలివేలమ్మ, శ్యామలమ్మ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులను అక్రమంగా గృహ నిర్బంధం చేయటం కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎమ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము.

    ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే లాగా, ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల స్వేచ్ఛను హరించేలాగా పోలీసుల వైఖరి ఉన్నది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేందుకు భారత పౌరులకు రాజ్యాంగమే హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ కర్నూల్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
    పోలీసులు యొక్క అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

    అరెస్టు చేసిన సిపిఎం, సిపిఐ, ఐద్వా, డివైఫ్ఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, గృహ నిర్బంధం చేసిన సిపిఎం నాయకుల దగ్గర నుండి పోలీసులు వెనక్కి వెళ్లాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
    *సిపిఎం, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.* /// *అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలి. –: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి.* /// *కర్నూలు సిటీ బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 16 –:* ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, సిపిఎం కర్నూల్ నగర కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు విజయ్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకులు అలివేలమ్మ, శ్యామలమ్మ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులను అక్రమంగా గృహ నిర్బంధం చేయటం కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎమ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే లాగా, ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల స్వేచ్ఛను హరించేలాగా పోలీసుల వైఖరి ఉన్నది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేందుకు భారత పౌరులకు రాజ్యాంగమే హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ కర్నూల్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పోలీసులు యొక్క అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అరెస్టు చేసిన సిపిఎం, సిపిఐ, ఐద్వా, డివైఫ్ఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, గృహ నిర్బంధం చేసిన సిపిఎం నాయకుల దగ్గర నుండి పోలీసులు వెనక్కి వెళ్లాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
    0 Comments 0 Shares 435 Views 0 Reviews
  • 16–10–2025 కర్నూలు నగరంలోని రాగ మయూరి గ్రీన్ హిల్స్లో జరిగిన జిఎస్టి బహిరంగ సభ లో ప్రసంగిస్తున్న ముఖ్య నేతలు. https://www.youtube.com/live/e2iLY1dkapw?si=ISvmc_XpYHjwrTRf
    16–10–2025 కర్నూలు నగరంలోని రాగ మయూరి గ్రీన్ హిల్స్లో జరిగిన జిఎస్టి బహిరంగ సభ లో ప్రసంగిస్తున్న ముఖ్య నేతలు. https://www.youtube.com/live/e2iLY1dkapw?si=ISvmc_XpYHjwrTRf
    0 Comments 0 Shares 455 Views 0 Reviews
  • 16–10–2025 కర్నూలు జిల్లా మహాసభలో వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

    సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించిన ప్రధాని మోదీ.

    రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.

    వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.

    రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ.

    రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి.

    రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని.

    *శంకుస్థాపనలు:*

    విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు
    ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు
    కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు
    పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు
    సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు

    *ప్రారంభోత్సవాలు:*

    రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు
    కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు
    కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు
    గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు
    కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు
    పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు
    నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు
    చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు

    *జాతికి అంకితం:*

    కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు
    శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ - రూ. 1730 కోట్లు.
    16–10–2025 కర్నూలు జిల్లా మహాసభలో వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించిన ప్రధాని మోదీ. రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ. రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి. రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని. *శంకుస్థాపనలు:* విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు *ప్రారంభోత్సవాలు:* రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు *జాతికి అంకితం:* కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ - రూ. 1730 కోట్లు.
    0 Comments 0 Shares 420 Views 0 Reviews
  • *క‌ర్నూలు జిల్లా కు విచ్చేసిన ప్ర‌ధాని మోడీకి ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికిన మంత్రి టి.జి భ‌ర‌త్* ///
    *స‌భ స‌క్సెస్ వీరందరి పాత్ర ఎంతో ఉంది* –:*మంత్రి టి.జి భ‌ర‌త్* /// *క‌ర్నూలు కలెక్టరేట్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 16 –:*
    ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఉద‌యం ఓర్వ‌క‌ల్లు ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టిజి భ‌ర‌త్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత శ్రీశైలం ప‌ర్య‌ట‌న ముగించుకొని సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు విచ్చేసిన సంద‌ర్భంగా న‌న్నూరు స‌మీపంలోని హెలిప్యాడ్ వ‌ద్ద మ‌రోసారి ప్ర‌ధానికి.. మంత్రి టిజి భ‌ర‌త్ స్వాగ‌తం ప‌లికారు. ఈ స‌భ వేదిక‌గా రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు మోడీ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశార‌ని టిజి భ‌ర‌త్ తెలిపారు. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఆయ‌న‌ ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్ర‌మానికి ఉప్పెన‌లా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి ఎంతో ఆస‌క్తిగా న‌రేంద్ర‌ మోడీ సందేశం విన్నార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేసిన ప్రజ‌లంద‌రికీ మంత్రి టిజి భ‌ర‌త్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కార్పొరేట‌ర్లు, బూత్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు, క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, కో క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అబ్వ‌ర్వ‌ర్లు, టిజిబి యూత్, వివిధ కుల సంఘాలు, ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌లు, టీజీవీ గ్రూప్ ఎంప్లాయిస్, అభిమానులు అంద‌రికీ ఆయన పేరుపేరునా ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. మోడీ స‌భ స‌క్సెస్ వెనుక వీరందరి స‌హ‌కారం ఎంతో ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
    *క‌ర్నూలు జిల్లా కు విచ్చేసిన ప్ర‌ధాని మోడీకి ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికిన మంత్రి టి.జి భ‌ర‌త్* /// *స‌భ స‌క్సెస్ వీరందరి పాత్ర ఎంతో ఉంది* –:*మంత్రి టి.జి భ‌ర‌త్* /// *క‌ర్నూలు కలెక్టరేట్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 16 –:* ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఉద‌యం ఓర్వ‌క‌ల్లు ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ మంత్రి టిజి భ‌ర‌త్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత శ్రీశైలం ప‌ర్య‌ట‌న ముగించుకొని సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు విచ్చేసిన సంద‌ర్భంగా న‌న్నూరు స‌మీపంలోని హెలిప్యాడ్ వ‌ద్ద మ‌రోసారి ప్ర‌ధానికి.. మంత్రి టిజి భ‌ర‌త్ స్వాగ‌తం ప‌లికారు. ఈ స‌భ వేదిక‌గా రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు మోడీ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశార‌ని టిజి భ‌ర‌త్ తెలిపారు. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఆయ‌న‌ ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన‌ట్లు తెలిపారు. ఈ కార్యక్ర‌మానికి ఉప్పెన‌లా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి ఎంతో ఆస‌క్తిగా న‌రేంద్ర‌ మోడీ సందేశం విన్నార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేసిన ప్రజ‌లంద‌రికీ మంత్రి టిజి భ‌ర‌త్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కార్పొరేట‌ర్లు, బూత్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు, క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, కో క్ల‌స్ట‌ర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అబ్వ‌ర్వ‌ర్లు, టిజిబి యూత్, వివిధ కుల సంఘాలు, ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌లు, టీజీవీ గ్రూప్ ఎంప్లాయిస్, అభిమానులు అంద‌రికీ ఆయన పేరుపేరునా ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. మోడీ స‌భ స‌క్సెస్ వెనుక వీరందరి స‌హ‌కారం ఎంతో ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 362 Views 0 Reviews
  • Political Stand-offs & Cabinet Reshuffles
    The Trump-Russian Oil Controversy The diplomatic world is abuzz following a controversial claim by former US President Donald Trump that Prime Minister Narendra Modi had assured him India would halt its purchase of Russian oil. India's Ministry of External Affairs (MEA) has been quick to issue a strong rebuttal, clarifying that no such phone call or assurance took place. The MEA reiterated...
    0 Comments 0 Shares 678 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 732 Views 0 Reviews
  • *ప్రధాని సభలో కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి* /// *వెంటనే స్పందించిన టీడీపీ సీనియర్ నాయకులు , కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి* /// *కోడుమూరు రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 16 –:* కోడుమూరు నియోజకవర్గం , కర్నూలు మండలం , మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కర్నూలు లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కు గ్రామానికి చెందిన కార్యకర్తలతో పాటుగా పాల్గొన్నారు. సభా ప్రాంగణం దగ్గర కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురి కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే సభ నుంచి బయటకు వచ్చి , వెంటనే హాస్పిటల్ దగ్గరకు వెళ్లి తన సొంత నిధులు (5లక్షల )రూపాయలు చెక్ అందజేశారు. అలాగే మట్టి ఖర్చులకు (20) వేల రూపాయల నగదు అందజేశారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసికెళ్లి అర్జున్ కుటుంబాన్ని ఆదుకుంటామని డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
    *ప్రధాని సభలో కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి* /// *వెంటనే స్పందించిన టీడీపీ సీనియర్ నాయకులు , కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి* /// *కోడుమూరు రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 16 –:* కోడుమూరు నియోజకవర్గం , కర్నూలు మండలం , మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కర్నూలు లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కు గ్రామానికి చెందిన కార్యకర్తలతో పాటుగా పాల్గొన్నారు. సభా ప్రాంగణం దగ్గర కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురి కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే సభ నుంచి బయటకు వచ్చి , వెంటనే హాస్పిటల్ దగ్గరకు వెళ్లి తన సొంత నిధులు (5లక్షల )రూపాయలు చెక్ అందజేశారు. అలాగే మట్టి ఖర్చులకు (20) వేల రూపాయల నగదు అందజేశారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసికెళ్లి అర్జున్ కుటుంబాన్ని ఆదుకుంటామని డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
    Angry
    1
    0 Comments 0 Shares 671 Views 0 Reviews
  • Coming soon AI chat where you can find answers for your qustions
    Coming soon AI chat where you can find answers for your qustions
    0 Comments 0 Shares 883 Views 0 Reviews
  • https://youtu.be/8C2Svuj6ycI?si=Ei1yX-JYTK72eSmJ
    https://youtu.be/8C2Svuj6ycI?si=Ei1yX-JYTK72eSmJ
    0 Comments 0 Shares 232 Views 0 Reviews
Sponsored